మోదీది ఉత్త డప్పు..సీఎం రేవంత్..వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై ?..ప్రకాశం జిల్లాలో 28ఎర్రచందనం దుంగలు స్వాధీనం..వినుకొండ మర్డర్ వెనుక బ్యాక్ గ్రౌండ్?..వైద్యాధికారి రంగారావుకు ప్రమాదం..కమిషనర్ శాంతి అక్రమాలు..

👉మోదీది ఉత్త డప్పు.. మనం ఎంతో చేస్తున్నా ఇంతేనా ప్రచారం.. రేవంత్!అసలు తాము చేసిన పని జనంలోకి వెళ్లకపోవడాన్ని తీవ్ర వైఫల్యంగానూ ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మోదీ సర్కారు పావలా పనిచేసి ముప్పావలా ప్రచారం చేసుకుంటోంది.. వారిదంతా డప్పు..కానీ మనం ఎంతో చేస్తున్నం.. కానీ, ప్రచారం ఏదీ..? అనేది అభిప్రాయంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. ‘‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పుడే కాదు.. పదేళ్లలో చేసింది చాలా తక్కువ.. కానీ ప్రచారం మాత్రం చాలా గొప్పగా చేసుకుంటోంది.. మనం ఏడేళ్లలోనే రూ.30 వేల కోట్ల రైతు రుణమాఫీని అమలు చేశాం. దేశానికే ఆదర్శంగా నిలిచాం.. కానీ, ప్రచారం మాత్రం లేదు. ఎందుకిలా?’’ అని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు తాము చేసిన పని జనంలోకి వెళ్లకపోవడాన్ని తీవ్ర వైఫల్యంగానూ ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మోదీ పదేళ్లలో చేయలేని దానిని తాము ఏడు నెలల్లో చేసి చూపామనేది రేవంత్ భావన. మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో మోదీ సర్కారును మించి చేశామనేది ఆయన ఉద్దేశంగా తెలుస్తోంది. డిసెంబరులో అధికారంలోకి వచ్చింది మొదలు ఒక్కొక్కటిగా పథకాలను పట్టాలెక్కించిన తీరును ఆయన గుర్తుచేస్తూ..వాటికి తగిన ప్రచారం లభించకపోవడం పట్ల డిజప్పాయింట్ మెంట్ తో ఉన్నట్లు చెబుతున్నారు.ఇదే సమయంలో మోదీ సర్కారు చాలా తక్కువగా చేసి.. అత్యంత ఎక్కువ ప్రచారం చేసుకుంటున్న తీరును రేవంత్ ప్రస్తావించినట్లు విశ్లేషకులు.మోదీ పదేళ్లలో చేయలేని దానిని తాము ఏడు నెలల్లో చేసి చూపామనేది రేవంత్ భావన. మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో మోదీ సర్కారును మించి చేశామనేది ఆయన ఉద్దేశంగా తెలుస్తోంది. డిసెంబరులో అధికారంలోకి వచ్చింది మొదలు ఒక్కొక్కటిగా పథకాలను పట్టాలెక్కించిన తీరును ఆయన గుర్తుచేస్తూ.. వాటికి తగిన ప్రచారం లభించకపోవడం పట్ల డిజప్పాయింట్ మెంట్ తో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో మోదీ సర్కారు చాలా తక్కువగా చేసి.. అత్యంత ఎక్కువ ప్రచారం చేసుకుంటున్న తీరును రేవంత్ ప్రస్తావించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.మనం చేసిన మంచిని చెప్పండి.. ఇక ఇలాగైతే లాభం లేదని.. మనం చేసిన మంచి పని ఏమిటో ప్రజలకు చెప్పాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలను రేవంత్ కోరినట్లుగా తెలుస్తోంది. ఆ మంచిని ప్రతి మూలకు తీసుకెళ్లాలని.. ప్రతి మనిషికి తెలియజేయాలని సూచించినట్లు సమాచారం. దేశంలోని మరే పార్టీ ప్రభుత్వమూ ఒకే విడతలో రూ.31 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయలేదని.. మరి దీనిని బాగా ప్రచారం చేయాలని ఆదేశించినట్లు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.7 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు రేవంత్ సర్కార్ రూ.2 లక్షల రుణాన్ని ఆగస్టు 15లోగా మాఫీ చేయాలని లక్ష్యం పెట్టుకుంది.” మనమే ఆదర్శం.. దేశానికి చెప్పండి రైతు రుణ మాఫీ ద్వారా తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. ఈ విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీలను రేవంత్ కోరారు. త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘనతగా దీనిని ప్రచారం చేయాలని ఆయన సూచించారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల రుణ మాఫీపైనే కాదు.. ఏడు నెలల్లో అందించిన సంక్షేమ పథకాలపైన సరైన ప్రచారం చేసుకోలేకపోయిందని రేవంత్ ఒకింత డిజప్పాయింట్ మెంట్ తో ఉన్నట్లు తెలుస్తోంది.

👉వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై ?..వైసీపీలో నెంబర్ టూగా వెలుగొందిన రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీలో ఒంటరైపోయారా? జగన్ కూడా ఆయనను పట్టించుకోవడం లేదా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.తనపై ఆరోపణలు రావడం వెనుక ఉన్నది సొంత పార్టీ నేతలే అని విజయసాయి చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపీకి గుడ్బై చెప్పనున్నారని సమాచారం. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో తనకున్న పరిచయాలను ఆధారం చేసుకుని కమలం గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారట.

👉వినుకొండలో జరిగిన రషీద్ మర్డర్..😱

దాని వెనుకున్న బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవాలంటే కొన్నేళ్ల ముందుకు వెళ్లాలి. అప్పుడు మాత్రమే ఈ హత్యకు నేపథ్యం తెలుస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే.. రషీద్ మర్డర్ దారుణం. అలాంటివి జరగకూడదని బలంగా నమ్ముతున్నాం. కాకుంటే.. ఏదైనా దారుణం జరిగినప్పుడు దాని వెనుకన్న విషయాల్లోకి వెళ్లకుండా.. పైపై విషయాలు.. ప్రచారంలోకి వచ్చిన వివరాల్ని మాత్రమే చూస్తే..అసలు నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా కనిపిస్తాయి. హత్యకు గురైన రషీద్.. హత్యకు పాల్పడిన షేక్ జిలానీలు ఇద్దరూ ఒకప్పుడు స్నేహితులే. ఈ ఇద్దరు యువకుల మధ్య చంపుకునే శత్రుత్వం ఎందుకు వచ్చిందన్నది ఆసక్తికరం. ఈ ఇద్దరు యువకులు వైసీపీలో క్రియాశీలంగా పని చేసే వారే. వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అండదండలతో వినుకొండలో హడావుడి చేసే పీఎస్ ఖాన్ గ్యాంగ్ లో రషీద్.. జిలానీలు మెంబర్లు. అయితే.. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. కాలక్రమంలో ఈ ఇద్దరు స్నేహితుల మధ్య అధిపత్య పోరు మొదలైంది. దీంతో వీరి దారులు వేరయ్యాయి. అక్కడి నుంచి నేను గొప్పంటే.. నేను గొప్ప.. అన్నది షురూ అయ్యింది. అది కాస్తా వారిద్దరి మధ్య స్నేహాన్ని చిదిమేసి.. చంపుకునే వరకు వెళ్లింది. ఈ స్టోరీలో ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. వినుకొండలో ప్రతి ఏడాది తొలి ఏకాదశి పండుగ రోజు ‘కొండ తిరునాళ్లు’ నిర్వహిస్తుంటారు. గత ఏడాది (2023) తిరునాళ్ల సందర్భంగా గ్యాంగ్ లీడర్ ఖాన్ ఒక లాడ్జిలో పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో గొడవ జరిగింది. ఆ రోజు జిలానీ బీర్ బాటిల్ తో దాడి చేయటంతో ఒక కుర్రాడు గాయపడ్డాడు. ఈ ఉదంతంలో గ్యాంగ్ లీడర్ ఖాన్.. గాయపడిన కుర్రాడికి చెందిన రషీద్ కు మద్దతుగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. బీర్ బాటిల్ తో దాడికి పాల్పడిన జిలానీ ఇంటిపై జులైలో రషీద్ తో పాటు.. ఖాన్ గ్యాంగ్ లోని కొందరు జిలానీ ఇంటిపై దాడికి పాల్పడ్డారు.ఇంట్లోని వస్తువుల్ని ధ్వంసం చేశారు. ఇంటి ముందున్న బుల్లెట్ బండిని తగలపెట్టారు. దాడి వేళలో జలానీ ఇంట్లో లేడు. అతడి అన్న జిమ్ జానీ ఉండటంతో అతడ్ని కొట్టారు. దీనిపై అప్పట్లో పోలీసులకు కంప్లైంట్ అందినా.. అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి జోక్యంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన ఇంటిపై జరిగిన దాడిపై కేసులు కట్టాలని జిలానీ ప్రయత్నించాడు. కానీ. కుదర్లేదు సరికదా..జిలానీ మీదే హత్యయత్నం కేసు పెట్టి జైలుకు పంపారు. జిలానీ.. అతడి సోదరుడి మీద మరిన్ని కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు. దీంతో.. తన పరిస్థితికి కారణమైన రషీద్ మీద జిలానీ కక్ష పెంచుకున్నాడు. కట్ చేస్తే.. ఈ ఏడాది తొలి ఏకాదశి రోజున తనకు జరిగిన దానికి బదులు తీర్చుకునేందుకు కొబ్బరిబోండాల కత్తితో నడి వీధిలో రషీద్ను జిలానీ నరికి చంపేశాడు. ఈ దారుణ హత్య వెనుక స్టోరీ ఇంత ఉంది. ఏడాదికి పైగా నేపథ్యముంది.👉 వినుకొండలో జరిగిన రషీద్ హత్య ఎపిసోడ్ మొత్తం వ్యక్తిగత కక్షలతోనే అయినప్పటికీ దానికి రాజకీయ రంగును పులిమి నానా హడావుడి చేస్తున్నారు.రషీద్ మర్డర్ పూర్తిగా వ్యక్తిగత కక్షలే కారణమన్న విషయాన్ని గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి.. పల్నాడు ఎస్పీ కే శ్రీనివాసరావులు చెబుతున్నారు. అయినప్పటికీ.. ఇది రాజకీయ హత్యగా ప్రచారం చేస్తుండటం గమనార్హం.

👉తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ని బీజేపీ మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు, ఏ9 న్యూస్ టీవి ఫౌండర్ చైర్మన్ షేక్. ఖలీఫాతుల్లా బాషా,తాడేపల్లిలోని మంత్రి నారా లోకేష్ చాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

👉 ప్రకాశం జిల్లాలో 28ఎర్రచందనం దుంగలు స్వాధీనం..కారుతో సహా ముగ్గురు అరెస్టు..

ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో 28ఎర్రచందనం దుంగలతో పాటు, ఒక కారును స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ చెంచుబాబు సూచనల మేరకు కడప సబ్ కంట్రోల్ ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ నరేష్ టీమ్, అటవీ సిబ్బంది సహకారంతో గురువారం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం వైపు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేసుకుని వెళ్లారు. అర్ధరాత్రి ప్రకాశం టెరిటోరియల్ ఫారెస్టు డివిజన్ బెస్తవారి పేట రేంజి తాటిచెర్ల సెక్షన్, నల్లకుంట్ల అటవీ బీటు పరిధిలోని అక్కాపల్లి చెరువు చేరుకున్నారు. అక్కడ ఒక కారు నిలిచి ఉండగా,అందులో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు. దీంతో వారిని టాస్క్ ఫోర్సు సిబ్బంది చుట్టుముట్టగా, వారు వాహనం వదిలి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించి ముగ్గురిని పట్టకోగలిగారు. కింద 11 దుంగలు,కారులో 17 దుంగలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. వారిని ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ కు చెందిన పేరం రామరాజు (44), సంచర్ల పంచాయితీ రామేశ్వరం గ్రామానికి చెందిన రాచకొండ రామయ్య (25), క్రిష్ణంశెట్టి పల్లి మండలం షేక్ ఖాసిం (43)లుగా గుర్తించారు. పేరం రామరాజు అనే వ్యక్తికి తమిళనాడుకు చెందిన స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తెలిసింది. ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో నమోదు చేయగా, సీఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.

👉రోడ్డు ప్రమాదంలో వైద్య అధికారికి తీవ్ర గాయాలు..

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాలలో బోల్తా పడ్డ సంఘటన జరిగింది.ఈ సంఘటనలో గిద్దలూరు కు చెందిన రంగారావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ రంగారావును గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. రంగారావు ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారిగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో విధులు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు…

👉విశాఖపట్నం: దేవాదాయశాఖలో సహాయ కమిషనర్ కె.శాంతి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. వైకాపా పాలనలో ఆమె హయాంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని దేవాదాయశాఖలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా లీజుల కేటాయింపు, అనర్హులను పాలకమండలిసభ్యులుగా నియమించడం వంటివి జరిగాయి.ఆమెకు మొదటి పోస్టింగు విశాఖ జిల్లాలోనేఇచ్చారు. 2020 ఏప్రిల్ 24 నుంచి 2022 జూన్ 30వరకు సహాయ కమిషనర్గా చేశారు.ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆమె ప్రభుత్వానికిఉన్నతాధికారులు సమర్పించిన నివేదికలోవిస్తుపోయే అంశాలున్నాయి.• అప్పట్లో జరిగిన ఉల్లంఘనలపై దేవాదాయశాఖ కమిషనరుకు జిల్లా శాఖ నుంచి నివేదిక సమర్పించారు. ఉమ్మడి జిల్లాలో కొందరు దుకాణదారులకు అనుచితంగా లీజు పొడిగించడం, దుకాణాలను కేటాయించడం చేశారని, నిబంధనలు పాటించలేదని ఆని వేదికలో స్పష్టం చేశారు.• విశాఖ జిల్లా ధారపాలెం ధారమల్లేశ్వరి స్వామి ఆలయానికి చెందిన దుకాణాలకు ఎటువంటి వేలం లేకుండా కేటాయించేశారు. అనకాపల్లి మెయిన్రోడ్డులో సిద్ధేశ్వర స్వామి ఆలయం,చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం,చోడవరంలోని హార్డింగ్ రెస్ట్ హౌస్,పాయకరావుపేటలో పాడురంగ స్వామిఆలయాలకు చెందిన దుకాణాలకు ఎటువంటివేలం నిర్వహించకుండా నచ్చినోళ్లకు కట్టబెట్టారు.• సహాయ కమిషనర్గా ఉన్న శాంతి అప్పటి ఉపకమిషనర్ పుష్పవర్ధన్పై దురుసుగా ప్రవర్తించారు. అతని మీద ఇసుక చల్లిన తీరు చర్చనీయాంశమైంది.ఆదేశాలు ఉన్నా వాటిని బేఖాతరు చేస్తూ అప్పటి సహాయ కమిషనరుగా ఉన్న శాంతి అతన్ని నియమించడం చర్చనీయాంశమైంది.తరువాత విచారణలో ఇది నిజమని తేల్చారు.

7k network
Recent Posts

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..