సైన్యం చేతిలోకి బంగ్లాదేశ్..ప్రధాని హసీనా పరార్ 😲మొదటి సారి ఒక విధ్వంసం చేసే పాలనను, గత ప్రభుత్వంలో చూసాం- సీఎం చంద్రబాబు..బషీర్ బాగ్ చౌరస్తాలో విద్యార్థుల ఆందోళన.. డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..నాటుసారా సావరాలపై దాడులు

👉👉👉 సైన్యం చేతిలోకి బంగ్లాదేశ్.. ప్రధాని హసీనా పరార్ 😲😲😲 గత పదినేళ్ళుగా ప్రధానిగా పాలన చేస్తున్న షేక్ హసీనా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో రాజీనామా చేసి ప్రాణాలను గుప్పటి పెట్టుకుని భారత్ కి రక్షణ కోసం రావాల్సి వచ్చింది. రిజర్వేషన్ల పేరిట ఆ దేశంలో కొన్నాళ్ళుగా సాగుతున్న దారుణ మారణ కాండ వెనక ఆర్మీ ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయి. ఇపుడు అదే ఆర్మీ ప్రజా ప్రభుత్వం పీక నులిపి అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి చూడడంతో నిజమని కూడా భావించే పరిస్థితులు ఉన్నాయి. ఇటీవలనే షేక్ హసీనా మరోసారి ప్రధానిగా నెగ్గారు. ప్రజా ప్రభుత్వం మళ్ళీ కొలువు తీరింది.

ఆమె ప్రధానిగా ఉంటూ భారత్ కి నిజమైన మిత్రుడిగా బంగ్లాదేశ్ ని ఉంచింది. ఉగ్ర కార్యకలాపాలు బంగ్లా నుంచి దేశ సరిహద్దులలో చొరబడుతున్న వేళ కట్టడి చేసే ప్రయత్నం ఆమె చేస్తున్నారు. ఇపుడు ఆర్మీ చేతులలోకి అధికారం వెళ్ళడంతో భారత్ కి ఉగ్రవాదుల దాడులు చొరబాట్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక విధంగా బంగ్లాదేశ్ ఆర్మీ చేతులల్లోకి వెళ్లడం అంటే భారత్ అన్ని విధాలుగా జాగ్రత్త పడాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ తో భారత్ కి తలనొప్పులు ఉన్నాయి. చైనాతో ఇబ్బందులు ఉన్నాయి. ఇపుడు మరో పొరుగు దేశం బంగ్లాదేశ్ ఆర్మీ చేతుల్లోకి వెళ్ళడం అంటే భారత్ వేయి కళ్ళతో తన అంతర్గత భద్రతను కాపాడుకోవాల్సి రావచ్చు. ఇక పశ్చిమ బెంగాల్ లో బంగ్లాదేశ్ నుంచి వలస వాదులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.బంగ్లా సారథిగా ప్రొఫెసర్ ఈ పరిణామాలు భారత్ కి పూర్తి స్థాయిలో చికాకు పెట్టేవే అని అంటున్నారు మరో వైపు చూస్తే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌ చేరుకున్నారు. హిండన్‌ ఎయిర్‌బేస్‌లో హసీనా విమానం ల్యాండింగ్ అయింది. అదే విధంగా బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపధ్యంలో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం సైనిక పాలనలో బంగ్లాదేశ్‌ వెళ్ళిపోయింది. భద్రతను కాపాడుకోవాల్సి రావచ్చు. ఇక పశ్చిమ బెంగాల్ లో బంగ్లాదేశ్ నుంచి వలస వాదులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.ఈ పరిణామాలు భారత్ కి పూర్తి స్థాయిలో చికాకు పెట్టేవే అని అంటున్నారు మరో వైపు చూస్తే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌ చేరుకున్నారు. హిండన్‌ ఎయిర్‌బేస్‌లో హసీనా విమానం ల్యాండింగ్ అయింది. అదే విధంగా బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపధ్యంలో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు.దీంతో ప్రస్తుతం సైనిక పాలనలో బంగ్లాదేశ్‌ వెళ్ళిపోయింది. ఈ నేపధ్యనంలో సాటి మిత్రురాలిగా ఆమెను సమాదరించి షేక్ హసీనాకు ఆశ్రయమిచ్చిన భారత్‌ తన గొప్ప మనసు చాటుకుంది. అంతే కాదు ఈ ఉద్రిక్తమైన పరిణామాల నేపధ్యంలో భారత్‌ బంగ్లా సరిహద్దులో హైఅలర్ట్‌ ని సైతం ప్రకటించారు.అంతే కాదు సరిహద్దుల్లో బలగాలను అప్రమత్తం చేసిన బీఎస్‌ఎఫ్‌ పూర్తి నిఘాని పెట్టింది. అదే విధంగా కూచ్‌బెహార్‌, పెట్రాపోల్‌ సరిహద్దుల్లో భద్రతను పూర్తి స్థాయిలో పెంచింది. అదే విధంగా భారత్‌లోని బంగ్లాదేశ్‌ ఎంబసీ దగ్గర భద్రత పెంచార్.దాంతో పాటుగా బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ మొత్తం పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.

👉 వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఏపీ బ్రాండ్ దెబ్బతినేలా సాగిన గత ఐదేళ్ళ పాలన ప్రభావం నుండి బయటపడి రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలని పిలుపునిచ్చారు. సదస్సులో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… చంద్రబాబు విజన్ తో ముందుకు వెళదామని సూచించారు.
గత ముఖ్యమంత్రి, మొదటి కలెక్టర్స్ మీటింగ్ లోనే, విధ్వంసం చేస్తున్నా అని చెప్పి, ఆ మీటింగ్ నుంచే విధ్వంసం మొదలు పెట్టాడు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, అధికారులని కూడా బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి చూసాం. చరిత్రలో చేతకాని పాలనలు, అవినీతి పాలనలు చూసాం కానీ, మొదటి సారి ఒక విధ్వంసం చేసే పాలనను, గత ప్రభుత్వంలో చూసామాన్నారు.

👉నేను కూడా త్వరలో ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా.1995 నాటి చంద్ర‌బాబును చూస్తార‌ని చెప్తూ వస్తున్నా, ఆ స్పీడ్ కి రావాల్సిన పరిస్థితి ఉంది..మానవత్వంతో ఆలోచిస్తే
ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది..
# ప్రజలకు ఆదాయాన్ని పెంచే విధంగా కార్యక్రమాలను చేపట్టాలి..# అధికారం ఉందని ప్రజలపై పెత్తనం చెలాయిస్తే ఒప్పుకోను మనం సేవకులం మాత్రమే..
# రాష్ట్ర విభజన కంటే కూడా ఎక్కువగా జగన్ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది
# చెడు జరిగినప్పుడు దానిని ఆధారాలతో సహా వెల్లడించాల్సిన బాధ్యత జిల్లా అధికారులకు ఉంది..
# ప్రతి నెల ఒకటవ తేదీన పేదల సేవలో అనే కార్యక్రమంతో మనం అందరం అనుసంధానం కావాలి..
*గత జగన్ ప్రభుత్వ విధానాల వల్ల ఈ రాష్ట్రంలో ఉండేవారు కూడా పెట్టుబడులు పెట్టకుండ వేరే రాష్ట్రాలకు పారిపోయారు.
*రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎక్కడా ఉండకూడదు.ప్రతి కలెక్టర్ బాధ్యతగా  పని చేయాలి
👉 విద్యార్థులకు ఒత్తిడికి లేకుండా విద్యను అందించాలి.
👉 ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించే విధంగా ముందుకు వెళ్తున్నాం..
# స్కూల్ యూనిఫాం పంపిణీ పై అధికారులను ఆరా తీసిన సీఎం చంద్రబాబు
: విద్యార్థులకు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా చదువుకొనే పరిస్థితి కల్పించాలి
: సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ లకు సెలెక్ట్ అయ్యేలా మన విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామాన్నారు.
🤝బషీర్ బాగ్ చౌరస్తాలో విద్యార్థుల ఆందోళన..
హైదరాబాద్‌ నిజాం కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసు కుంది. గర్ల్స్‌ హాస్టల్‌లో యూజీ విద్యార్థినులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలంటూ స్టూడెంట్స్‌ సోమవారం ఆందోళనకు దిగారు.
బషీర్‌బాగ్‌ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థినుల ధర్నాతో లిబర్టీ నుంచి అబిడ్స్‌ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.
2022లో నిజాం కాలేజీలో యూజీ విద్యార్థినులకు గర్ల్స్‌ హాస్టల్‌ నిర్మించారని, ఆ ఏడాది హాస్టల్‌లో యూ జీ విద్యార్థుల అడ్మిషన్లు తక్కువగా ఉండటంతో పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారని తెలిపారు.
అయితే ఈ ఏడాది యూజీ అడ్మిషన్లు ఎక్కువగా రావ డంతో హాస్టల్‌లో అడ్మిషన్‌ దొరక్క బయట ప్రైవేట్ హాస్టల్‌లో ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నా మన్నారు.అందుకే గర్ల్స్‌ హాస్టల్‌ లో యూజీ విద్యార్థినులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలని ఆందోళనకు దిగారు.
ప్రిన్సిపాల్‌ బయటకు వచ్చి యూజీ విద్యార్థులకు హాస్టల్‌లో అడ్మిషన్లు ఇస్తామని హామీ ఇవ్వాలని, అప్పటివరకు ఆందోళనలు విరమించేప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు ఆందోళనకారులు.
👉విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న హై స్కూల్ హెచ్ఎం….
*సంవత్సరానికి సుమారు మూడు నుండి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేస్తున్న హెచ్ఎం*..
*విద్యా కమిటీ, పేరెంట్స్ కమిటీ అనుమతితోనే వసూలు చేశాం అంటున్న హెచ్ఎం*
*సంబంధం లేదంటున్న విద్యా కమిటీ చైర్మన్ ఆతుకూరి గోపి..*మండల కేంద్రమైన కారంపూడి లోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూలు మెయింటినెన్స్ పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుండి సుమారు 400 రూపాయలు వసూలు చేస్తున్న అనంత శివ. విద్యార్థులు తల్లిదండ్రుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంత శివ వివరణ కోరగా మా స్కూలు మా ఇష్టం మీరెవరు మమ్మల్ని అడగడానికి అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ దురుసుగా వ్యవహరించారు. వసూలు చేస్తున్నట్లు పై అధికారులు అనుమతి ఉందని వివరణ కోరగా పై అధికారులు అనుమతి అవసరం లేదు నా స్కూలుకి నేనే కలెక్టర్ నేనే బాస్ నంటూ మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది. తను వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని దానిని స్కూల్ మరమ్మత్తులకు ఖర్చు పెడుతున్నానని అన్నారు. ప్రభుత్వం నుండి జిల్లా పరిషత్ హై స్కూల్ కు నిధులు ఒక్క రూపాయి కూడా రాదని అన్నారు. పాఠశాలలోని సమస్యలపై డీఈఓ దృష్టికి తీసుకువెళ్లారా అని అడగ్గా గతంలో అనేక సమస్యలు తీసుకెళ్లాం వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులకు కానీ ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూనే తాను వసూలు చేస్తున్నది సక్రమమే అంటూ తను చెప్పిందే వేదంలాగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఆర్థిక పరిస్థితి బాగాలేక హెచ్ఎం అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఆ విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తూ పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు.. ప్రైవేట్ పాఠశాలలకు పంపలేక గవర్నమెంట్ స్కూల్ కి పిల్లలు చదువుకోవడానికి వెళుతుంటే ఇలాంటి అక్రమ వసూలు చేస్తూ స్కూలు ఖర్చుల పేరుతో లక్షల వసూలు చేస్తున్న హెచ్ఎం అనంత శివ విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమంది అడగ్గా తల్లిదండ్రుల వద్ద సానుకూలంగా సమాధానం చెబుతూ అనంతరం విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వాలు విద్యపై అనేక పథకాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని అనేక నిధులు విడుదల చేస్తుంటే కారంపూడి ప్రధానోపాధ్యాయులు అనంత శివ లాంటి వారి వల్ల ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది. అక్రమ వసులపై ప్రశ్నించిన విలేకరులపై మీరెవరు నన్ను ప్రశ్నించడానికి మీకు చెప్పాల్సిన అవసరం లేదు నా స్కూల్లోనే నా ఇష్టం. జిల్లా స్థాయి అధికారులకు మాత్రమే నేను సమాధానం చెప్తాను. గతంలో అనేక సమస్యలపై జిల్లా స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చిన వారు ఏమి చేయలేకపోయారని వారికి చెప్పిన ఉపయోగం లేదు అందుకే నా స్కూలుకి నేనే బాస్ నన్ను ఎవడు ఏమీ చేయలేడు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి నా పై స్థాయి అధికారులు కానీ కలెక్టర్, గ్రామస్తులు గాని నన్ను ఎవడు ఏమి చేయలేడు అంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు అనంత శివ తన దర్పం ప్రదర్శించారు. ఇప్పటికైనా పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కలగజేసుకొని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్ పై దృష్టి సారించి విద్యార్థులు పడుతున్న పలు సమస్యలను పరిష్కరించి హెచ్ఎం అనంతశివపై చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామ ప్రజలు కోరుతున్నారు
**ఇరువర్గాల పై హత్యాయత్నం కేసు లు నమోదు*,
*లా & అర్డర్ సమస్య కు ఏవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు..గురజాల మండలం జంగమహేశ్వరపురం గ్రామంలో ఆదివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది… ఈ సంఘటన పై పోలీసులు ఇరు వర్గాల పై హత్యాయత్నం కేసు లు నమోదు చేశారు…త్వరలో నిందితులను పట్టుకుని అరెస్టు చేస్తామని తెలిపారు… గ్రామాల్లో ఏవరైనా లా అండ్ ఆర్డర్ కు ఆటంకం కలిగించిన, అల్లర్లకు పాల్పడినా, దురుద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ బాలకృష్ణ హెచ్చరించారు.
👉పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించటమే ప్రభుత్వ లక్ష్యం…

గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి..ప్రకాశం జిల్లా, గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డయాలసిస్ సెంటర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి డయాలసిస్ సెంటర్ ని పరిశీలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన గిద్దలూరు ప్రాంతంలో మెరుగైన వైద్య సదుపాయాలు లేకపోవడాన్ని గుర్తించి, డయాలసిస్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో డయాలసిస్ రోగులు, డయాలసిస్ చేయించుకోవాలంటే మార్కాపురం, నంద్యాల వెళ్లవలసిన పరిస్థితి ఉండేదని అన్నారు. అలానే గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని వందల పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి మన ప్రాంతాల సమస్యలను తీసుకువెళ్లి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డా. సూరిబాబు, డా. ఆదాం, గిద్దలూరు మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్, గిద్దలూరు పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేషా వలి, నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య మరియు పట్టణ కౌన్సిలర్లు, ఎన్డీయే కూటమి శ్రేణులు తదితరులు పాల్గోన్నారు..*
👉నాటు సారా స్థావరాలపై సెబ్ అధికారులు దాడులు..
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం నాటు సారా స్థావరాలపై సెబ్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడంతో పాటు 10 లీటర్లు నాటు సారాను ఓ ద్విచక్ర వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాటు సారు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారైనట్లుగా సీఐ కొండారెడ్డి తెలిపాడు.
👉ప్రాణభయం తో దేశం విడిచి పరార్ అవుతున్న బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి హసీనా, ఆమె అక్క రహేనా లు. సైనిక హెలికాప్టర్ లో పరార్ అవుతున్న దృశ్యం*. *పవర్ లో వున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా రిజర్వేషన్ కు సంబందిత ఉద్యమాన్ని అణచివేసి, అనేక మంది ప్రజల ను కాల్చిచంపించిన హసీనా. ఈ రోజు ప్రజలు హసీనా ఇంటి పై దాడికి దిగటం తో, దేశం విడిచి వెళ్లాలని సైన్యం ఆదేశించటం తో హెలికాప్టర్ లో పరార్ అయ్యారు

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం