అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు దంపతులు.. ప్రతి పౌరుడి స్వేచ్ఛకు ప్రాధాన్యత సీఎం రేవంత్.. హరీష్ రావుకు మరోసారి సవాల్.. జాతీయ పతాకానికి అవమానం..

👉గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు దంపతులు..*ప్రారంభించి పేదలతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు దంపతులు..*ఏపీలో పేదలకు రూ.5కే రుచికరమైన భోజనం అందిస్తుంది అన్న క్యాంటీన్*

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రత్యేక హెలి కాప్టర్‌లో కృష్ణాజిల్లా గుడివాడ చేరుకుని అన్న క్యాంటీన్‌ను ప్రారంభిం చారు. అంతకు ముందు ఆయనకు ఎన్టీఆర్ స్టేడియంలో ఘన స్వాగతం పలికారు టీడీపీ నేతలు, అధికారులు…
అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం ప్రజలతో చంద్రబాబు నాయుడు ముచ్చటించారు. పేదలతో కలిసి చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి భోజనం చేశారు. పేదలలో మాట్లాడి వారి కష్టాల గురించి తెలుసుకున్నారు.పేదలతో పాటు అన్న క్యాం టీన్‌లో ఏర్పాట్లను పరిశీలిం చారు. పేదలకు భోజనం వడ్డించారు చంద్రబాబు దంపతులు.ఏపీలో పేదలకు రూ.5కే రుచికరమైన భోజ నం అందిస్తుంది, అన్న క్యాంటీన్.
ఈ నెల 16న మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతి నిధులు ఆయా నియోజక వర్గాల్లో ప్రారంభిస్తారు.
ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరే కృష్ణ మూవ్‌మెంట్‌ సంస్థ టెండర్లలో దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లలో ప్రస్తుతం 180 సిద్ధమయ్యాయి…
👉హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన *డబ్ల్యూహెచ్‌వో*
ప్రపంచ వ్యాప్తంగా *విజృంభిస్తున్న మంకీ పాక్స్‌*
ఇప్పటి వరకు ఎంపాక్స్‌తో 100 మందికిపైగా మృతి
70 దేశాల్లో మంకీ పాక్స్ వ్యాప్తి-WHO అధికారుల నిర్లక్ష్యం ..
👉జాతీయ జెండాకు అవమానం*
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎంపీడీఓ కార్యాల యంలో జాతీయ జెండాకు ఈరోజు మరో అవమానం జరిగింది. స్వాతం త్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక స్పెషల్ ఆఫీసర్ మండల ప్రజా పరిషత్ కార్యాల యంలో జెండా ఎగురవే సేందుకు సిద్ధమయ్యారు అధికారులు..జాతీయ జెండా పైకి వెళ్ళాక ముడి ఎంతకు రాకపోవటం తో బలంగా లాగారు. దీంతో జాతీయ జెండాకు ఉన్న ముడి వీడి జెండా ఆవి ష్కరణ జరిగింది.
కాగా వెంటనే తాడు వదిలే యటంతో జాతీయ జెండా పై నుంచి జారి నేరుగా స్పెష ల్ ఆఫీసర్ కాళ్లపై పడిపో యింది, దీనితో వెంటనే పక్కనే ఉన్న సిబ్బంది లాగి మళ్ళీ పైకి ఎగురవేశారు…
👉 సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండాకు అవమానం..
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాకు అవమానం ఎదురైంది..జిల్లా కలెక్టరే ఏకంగా జెండాను తలకిందులుగా ఎగరేశారు. 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో జెండా ఎగరే సేందుకు సిద్ధమయ్యారు.
జాతీయ జెండా పైకి వెళ్ళాక జెండా ముడి విప్పగా తలకిందులుగా ఎగరడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వెంటనే జెండాను కిందకు దింపగా సిబ్బంది సరిచేసి మరోసారి ఎగరేశారు…
👉  78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు సన్మానం..  కోడుమూరు.. అమర వీరుల త్యాగఫలం….బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం.. మన భారతదేశ స్వాతంత్ర్యము….. సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని..భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు…జాతీయ పండుగ దినాన్ని పురస్కరించుకొని కోడుమూరు ఆవాజ్ కమిటీ తరపున స్థానిక షాది ఖానా ఎదుట స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కోడుమూరు ఆవాజ్ మండల బాధ్యులు ఎల్. మొహమ్మద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగినది…ఈ వేడుకలలో S.S.C లో ఉత్తీర్ణులైన మండల టాపర్స్ విద్యార్థులను ఘనంగా సత్కరించడమైనది…కార్యక్రమానికి కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్సురుద్దీన్, ఎస్సై శ్రీనివాసులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ శ్రీనివాసులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆంధ్రయ  కోడుమూరు సర్పంచ్ భాగ్యరత్నమ్మ మాల మహానాడు నాయకులు మునిస్వామి  సిపిఐ రాజు సిపిఎం గఫూర్ మియా, కోడుమూరు ఖాజి హాజీవలి జామియా మస్జిద్ ముతవల్లి డాక్టర్ షబ్బీర్ అహ్మద్ చోటి మస్జిద్ ముతవల్లి ఎక్బల్ , షాదీఖానా అధ్యక్షులు వహాబ్, ఆవాజ్ కోడుమూరు పట్టణ అధ్యక్షులు ఇషాక్, కార్యదర్శి హుస్సేన్ పీరా, కోశాధికారి ఇంటర్నేషనల్ హుస్సేన్, P. హుసేనప్ప, కాలీగార్ జాకిర్, మాలిక్, దావూద్, అజీజ్, R.ఖాజా, ఫైల్వాన్ భాష, చనుగొండ్ల ముతవల్లి బడేసా, మిమిక్రి ఆర్టిస్ట్ ఉస్మాన్, మాల్దర్ నబి, ఖురేషి మిన్నల్లా రఫీక్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు…

👉కేంద్ర ప్రభుత్వం ముస్లింల వక్ఫ్ చట్ట సవరణపై రాష్ట్ర మైనార్టీ మంత్రి ఫరూఖ్ స్పందించారు.*కేంద్ర ప్రభుత్వం మేం చట్టం చేశాం… పాటించండి అంటే కుదరదు – వక్ఫ్ చట్ట సవరణపై భారీస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమౌతుంది – మత సంస్థల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం తగదు – సొంత నిర్ణయాలను మత సంస్థలపై రుద్దడం సరికాదు – మత పెద్దలతో విద్యావంతులు మేధావులతో చర్చించకుండా నిర్ణయం తీసుకుంటామంటే కుదరదు…👉 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళాము ..సానుకూలంగా స్పందించి త్వరలో పార్లమెంట్ కమిటీ భేటీ అవుతుంది – మార్పులు చేర్పులు చేశాక చూస్తామని హామీనిచ్చారని రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ ఎం డి ఫరూక్ మీడియా ముఖంగా తెలిపారు.*

👉తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ప్రతిపౌరుడి స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తుందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంక్షేమాభివృద్ధికి పెద్దపీట వేస్తూ, విశ్వ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలిపే పాలనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట నుంచి జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి తన సందేశం ఇచ్చారు…
👉 రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ త్వరితగతిన పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతిష్టాత్మక సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం ప్రజలకు అంకితం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌజ్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
👉ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల సహా ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంతో ఇతర జిల్లాల నుంచి కూడా ప్రాజెక్టుల పూర్తికి ఒత్తిడి పెరిగిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తెలిపారు. అన్ని జిల్లాల్లోని రైతులకు న్యాయం జరిగేలా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో వేగంగా పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు…
👉 హరీష్‌రావుకు రేవంత్‌ మరోసారి సవాల్
రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం
చీము నెత్తురు ఉంటే హరీష్‌రావు రాజీనామా చేయాలి
లేకుంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి-రేవంత్
హరీష్‌రావు రాజీనామా చెయ్యి
మళ్లీ ఎలా గెలుస్తావో చూస్తా-సీఎం రేవంత్
సిద్దిపేటలో హరీష్‌ను ఓడించే బాధ్యత నాది-రేవంత్
BRS పార్టీ బతుకు బస్టాండ్ అయ్యింది-సీఎం రేవంత్
బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో కలుపుతాం-సీఎం రేవంత్
👉 హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఆక్రమణల కూల్చివేతలు..బాచుపల్లి ఎర్రకుంటలో ఉదయం నుంచి ఆక్రమణల కూల్చివేత..బహుళ అంతస్తులను కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది..హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఆదేశాలతో కూల్చివేతలు..హెచ్‌ఎండీఏ అనుమతులు ఉన్నా..భవనాలను ఎలా కూల్చివేస్తారంటున్న బిల్డర్లు..

👉ఈ ఆంధ్ర్రప్రదేశ్ కు ఏమైంది … ఓ వైపు హత్యలు, హత్యచారాలు … మరో వైపు కబ్జాలు ??? ◾▪️ఏపీలో ఉన్నందుకు తనను తాను చెప్పుతో కొట్టుకోవలి అంటు ప్రభుత్వం పై ఎన్నారై అవేధన వ్యక్తం చేశారు.▪️ఎన్నారై సైతం అవేదన ..❓▪️కనిపిస్తే కబ్జా …❓ఆ స్థలం పై అధికార పార్టీ మంత్రీ కన్ను …❓▪️చిలకలూరిపేటలో కలకలం రేపుతున్న టెక్కీ ఫేస్బుక్ పోస్ట్…చిలకలూరిపేట మంత్రి విడదల రజిని మంత్రి అనుచరులు చిలకలూరిపేట లోని అడ్డరోడ్డు వద్ద నిర్మించిన సాయి కార్తీక్ సిటీ సెంటర్ పై మంత్రి కన్ను పడిందని అందులో తనకు ఎంట్రీ, ఎగ్జిట్ లేకుండా చేస్తున్నారన్న బాధితుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.▪️తనను తన

తల్లిదండ్రులను మంత్రి అనుచరులు చంపేస్తామని బెదిరిస్తున్నారని తమ తల్లిదండ్రులను అక్కడినుండి వచ్చేయాలని అభ్యర్థిస్తూ తన కుటుంబానికి అండగా ఉండి కాపాడాలని నారా లోకేష్ ని ట్యాగ్ చేస్తూ వేడుకొన్నారు.▪️చిలకలూరిపేటలో ఎన్నారై కి చెందిన “సాయి కార్తిక్ సిటీ సెంటర్” కబ్జా.▪️పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆవేదనతో ఎన్నారై వీడియో వైరల్.▪️చిలకలూరిపేటలో సాయి కార్తిక్ సిటీ సెంటర్ కబ్జా.▪️కాంప్లెక్స్ లోని థియేటర్స్, షాప్స్ అన్ని బలవంతంగ క్లోజ్. ▪️పోలీసులను ఆశ్రయించిన యజమాని 70ఏళ్ల వృద్దురాలు.

👉ప్రకాశం జిల్లా :-  గిద్దలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో మాజీ వైసిపి కార్యకర్తల పై దాడి..! వైసిపి కార్యకర్తలైన  కో ఆప్షన్ నెంబర్ మస్తాన్ వలి,హీరో షోరూం ఎన్ రాజశేఖర్, వీరయ్య గౌడ్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి..! నేడు వీరు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆధ్వర్యంలో వైసీపీని వీడి బిజెపిలో చేరారు..!..విజయవాడ నుండి గిద్దలూరు కు ట్రైన్ ద్వారా చేరుకొని బయటికి వస్తుండగా దాడి చేసినట్లు సమాచారం..!దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం