తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు..ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు..హరీష్ రావు కారు మీద రాళ్ళ దాడి..మూడేళ్లుగా మహిళ కడుపులో ఉండిపోయిన శిశువు ఎముకల గూడు..గంజాయి విక్రేత అరెస్ట్

**తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు..జూ.ఎన్టీఆర్ ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ. 50 లక్షల చొప్పున కోటి విరాళం.. విశ్వక్ సేన్ రూ. 5 లక్షల చొప్పున రూ. 10 లక్షల విరాళం..రూ.15 లక్షల చొప్పున సిధ్ధూ జొన్నలగడ్డ రూ. 30 లక్షల విరాళం.. రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించిన త్రివిక్రమ్ , రాధాకృష్ణ, నాగవంశీ..రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షల విరాళం ప్రకటించిన దర్శకుడు వెంకీ అట్లూరి..

👉 రూ.50 లక్షల చొప్పు రూ.కోటి విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ..ఏపీ సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన అశ్వినీదత్..వరద బాధితుల సహాయార్ధం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటించిన నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ*..వరద బాధితులకు నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.కోటి సాయం ప్రకటించారు.ఇందుకు సంబంధించిన చెక్కును తన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన సీఎం చంద్రబాబుకు అందజేశారు.కాగా వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వాలనుకునేవారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఇందుకోసం ఐఏఎస్ అధికారి మనీ జీర్(79067 96105)ను స్పెషల్ ఆఫీసర్గాగా నియమించింది.

👉హరీష్ రావు కారు మీద రాళ్ళ దాడి చేసిన ఖమ్మం కాంగ్రెస్ నాయకులు..ఖమ్మం కాంగ్రెస్ గుండాల రాళ్ళ దాడిలో విరిగిన బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్ రెడ్డి కాలు.. ఖమ్మంలో హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేసి అద్దాలు పగలగొట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..ఖమ్మంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంచుతుంటే బీఆర్ఎస్ నేతలతో గొడవకు దిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

👉 వరద సహాయక చర్యలకు తన కిట్టీ బ్యాంకు నుంచి రూ.3 వేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు.

👉విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు..తక్షణమే స్పందించిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎఎల్)..

ప్రభుత్వ యంత్రాగం ద్వారా మొదటిరోజు లక్ష మందికి ఆహార పంపిణీ..హరే కృష్ణ మూవ్ మెంట్ సహకారంతో విజయవాడ నగరంలోని వరద బాధితులకు అండగా ఎం ఈ ఐ ఎల్..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో జరగనున్న ఆహార పంపిణీ..ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం , రాత్రికి భోజనం, మంచినీళ్ల బాటిళ్లు అందించనున్న ఎం ఈ ఐ ఎల్..అక్షయపాత్ర, ఎం ఈ ఐ ఎల్ వంటశాలల్లో ఆహారం తయారీ ..సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తాం, బాధితులను ఆదుకునేందుకు మేము ఎప్పుడూ సిద్ధం _ ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధి కొమ్మారెడ్డి బాపిరెడ్డి

👉మూడేళ్లుగా మహిళ కడుపులో ఉండిపోయిన శిశువు ఎముకల గూడు..సర్జరీతో బయటకు తీసిన వైద్యులు😯మూడేళ్లుగా మహిళ కడుపులో ఉండిపోయిన శిశువు ఎముకల గూడు.. సర్జరీతో బయటకు తీసిన వైద్యులు.. విశాఖపట్నంలో విచిత్రమైన ఘటన జరిగింది. తీవ్రమైన కడుపునొప్పితో వచ్చిన మహిళను పరీక్షించిన కేజీహెచ్‌ డాక్టర్లు రిపోర్టులు చూసి అవాక్కయ్యారు. ఆమె కడుపులో ఏకంగా 24 వారాల శిశువు ఎముకల గూడు ఉండటాన్ని గుర్తించారు. వెంటనే సర్జరీ నిర్వహించి వాటిని తొలగించారు. ఆమె 3 ఏళ్ల క్రితం గర్భం దాల్చాక అబార్షన్ కు మందులు వాడారని, ఆ తర్వాత నుంచి నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు 25 లోపే అని వివరించారు.

* నెల్లూరు రూరల్ పరిధిలో దారుణ హత్యకు గురైన, పౌలు అనే యువకుడు..
పౌలు స్థానిక ముత్యాలపాలెంకి చెందిన వ్యక్తిగా గుర్తింపు…పౌలును ..కత్తులతో పొడిచి చంపి పరారైన గుర్తు తెలియని వ్యక్తులు…ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన ఆరో పట్టణ పోలీసులు….వారం  రోజుల వ్యవధిలో నగరం లో రెండుహత్యలు, రెండూ 6వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోనే జరగడంతో ప్రజలు భయాందోళనలకు కోరుతున్నారు….

👉ప్రకాశం జిల్లా నుండి విజయవాడకు  సుమారు ఒక లక్షా 20 వేల ఆహార ప్యాకెట్లు దాతల సహకారంతో పంపించేందుకు జిల్లా యంత్రాంగం అన్నీ చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏ 1 కన్వెన్షన్ సెంటర్, బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో ఆహార పాకెట్స్ ను సిద్ధం చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా మంగళవారం ఉదయం పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ ఏ 1 కన్వెన్షన్ సెంటర్ ను సందర్శించి విజయవాడకు పంపుటకు సిద్ధం చేస్తున్న ఆహార పాకెట్స్ ను పరిశీలించి ఆహారంను స్వయంగా తిని చూశారు. సకాలంలో వరద బాధితులకు ఆహార పాకెట్స్ అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

👉మౌజన్ పై దాడి .. ప్రకాశం జిల్లా మార్కాపురం లోని చిన్న మసీదు ఏరియాలో ఇంటి వద్ద ఆడవాళ్లు ఒకరిపై ఒకరు దూషించుకున్న విషయంలో మౌజన్ పై దాడి చేసిన జిల్లా ముస్లిం సంక్షేమ సంఘం కార్యదర్శి MRK భాష, అతని కుమారులు….తన ఇంటి పైకి వచ్చి ఇటుక రాయి తో కొట్టి ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు తెలిపిన బాధితుడు….తీవ్ర గాయాలైన మౌజన్ నూరి ను జిల్లా ఆసుపత్రికి తరలించగా తలకు, కంటికి తీవ్ర గాయలు కావడంతో ప్రాథమిక చికిత్స చేసి ఒంగోలు రిమ్స్ కు రిఫర్ చేసిన డాక్టర్…అంబులెన్స్ వాహనంలో ఒంగోలు రిమ్స్ కు తరలింపు….

👉 కృష్ణాజిల్లా..కంకిపాడులో గంజాయి విక్రత అరెస్ట్..
ఉప్పులూరు గ్రామానికి చెందిన మోర్ల తేజ ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 1.4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న కంకిపాడు పోలీసులు.
ఇతను పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్, ఐపీఎస్.డీపీవో సిబ్బంది విధులను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వర్తించాలి..డీపీవో కు సంబంధించిన ఫైల్స్ పెండింగ్ లేకుండ సకాలంలో పూర్తి చెయ్యాలని ఆదేశించారు..  జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ విభాగాలయిన డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్, డి.సి.ఆర్బీ, డిటిఆర్బీ, పరిపాలన విభాగంలోని A, B, P సెక్షన్లు, అడిషనల్ ఎస్పీల కార్యాలయాలు, DPO స్టోర్, మెసేజ్ సిస్టం రూమ్, సర్వీస్ బుక్ రూమ్, ఇన్వార్డ్/అవుట్ వార్డ్, రికార్డు రూమ్ లను పరిశీలించి ఒక్కోక్క విభాగం యొక్క పనితీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు మరియు రికార్డ్స్ ను తనిఖీ చేసారు. జిల్లా పోలీస్ కార్యాలయం మరమత్తులు, నవీనకరణ చర్యలకు అధికారులకు పలు సూచనలు చేసారు.ఆయా విభాగాలలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు మినిస్టీరియల్ స్టాఫ్ యొక్క విధుల గురించి ఎస్పీ గారు ఆరా తీశారు. డీపీవో సిబ్బంది వారి సెక్షన్ల సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు. ఆయా సెక్షన్ల సిబ్బంది పనితీరును సూపరిండెంట్ లు తరచుగా తనిఖీ చెయ్యాలని, అన్ని ఫైల్స్ పెండింగ్ లేకుండ సకాలంలో పూర్తి చెయ్యాలని, రికార్డ్స్ ను క్రమపద్దతిలో ఉంచుకోవాలని ఆదేశించారు. SCRB, NCRB, హ్యూమన్ రైట్స్, ఎస్సీ/ఎస్టీ, మహిళా కమీషన్ మరియు ఇతర కమిషన్ల నుండి వచ్చిన పిర్యాదులను స్వీకరించి రిప్లైలు నిర్ణీత సమయంలో పంపించాలని సూచించారు.సిబ్బంది వారివారి విధులలో అందరూ సమయపాలన పాటించాలని, విధులను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వర్తించాలని, కార్యాలయ పరిసరాలు పరిశ్రుభంగా ఉంచుకోవాలని, పార్కింగ్ ప్రదేశంలో విధుల్లో ఉన్న సిబ్బంది యొక్క వాహనాలు మాత్రమే ఉంచాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించినా, ఫైల్స్ పెండింగ్లో ఉంచినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయన వెంట వెంట అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, DPO AO యం.సులోచన, DCRB ఇంచార్జి ఇన్స్పెక్టర్ V. సూర్యనారాయణ, ఆర్ఐలు రమణా రెడ్డి, సీతారామరెడ్డి, AAO ఉష్మాన్ భాషా, DPO సూపరింటెండెంట్ లు శైలజ, సంధాని భాషా, యాస్మిన్ భాను తదితరులు ఉన్నారు.

కడపలో పేలిన ట్రాన్స్ ఫార్మర్
– 6 బైకులు దగ్ధం..కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో సిటీ యూనియన్ బ్యాంక్ ప్రక్కన ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది.దీంతో అక్కడున్న 4 స్కూటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపు చేశారు.

👉విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు..తక్షణమే స్పందించిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎఎల్)..
ప్రభుత్వ యంత్రాగం ద్వారా మొదటిరోజు లక్ష మందికి ఆహార పంపిణీ..హరే కృష్ణ మూవ్ మెంట్ సహకారంతో విజయవాడ నగరంలోని వరద బాధితులకు అండగా ఎం ఈ ఐ ఎల్..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో జరగనున్న ఆహార పంపిణీ..ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం , రాత్రికి భోజనం, మంచినీళ్ల బాటిళ్లు అందించనున్న ఎం ఈ ఐ ఎల్..అక్షయపాత్ర, ఎం ఈ ఐ ఎల్ వంటశాలల్లో ఆహారం తయారీ ..సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తాం, బాధితులను ఆదుకునేందుకు మేము ఎప్పుడూ సిద్ధం _ ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధి కొమ్మారెడ్డి బాపిరెడ్డి

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం