దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి..ఏపీలో రూ.6,882 కోట్ల నష్టం!..కూర్మన్నపాలెం జంక్షన్‌లో ఉద్రిక్తత.. హైవేను దిగ్బంధించిన స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు.. హజ్ యాత్ర నమోదు గడువు పెంపు..వరద బాధితులకు సిపిఎం,DYFI-SFI సేవలు.. తిరుపతిలోని ఎస్ఆర్ కాలేజీపై చర్యలు తీసుకోండి

👉ఏపీలో రూ.6,882 కోట్ల నష్టం!..

విజయవాడ :ప్రాథమిక అంచనా ప్రకారం వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో రూ.6,882కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక..ఇచ్చింది. నష్టాలపై పూర్తిస్థాయి నివేదిక కోసం ఎన్యుమరేషన్ ప్రక్రియను కొనసాగిస్తోంది. వర్షాలు, వరదల వల్ల ఇప్పటివరకు మొత్తం 46 మంది ప్రజలు, 540 పశువులు మృతిచెందినట్లు గుర్తించింది. 4.90 లక్షల ఎకరాల్లో పంట నష్టం, 5,921 కిలోమీటర్లు మేర రోడ్లు ధ్వంసమైనట్లు ప్రభుత్వం పేర్కొంది.

👉కూర్మన్నపాలెం జంక్షన్‌లో ఉద్రిక్తత..విశాఖపట్నం : హైవేను దిగ్బంధించిన స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు..దీక్షా శిబిరం నుంచి రోడ్డుపైకి వచ్చిన కార్మికులు..రోడ్డుపై బైఠాయించి కార్మికుల నిరసన..స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్..హామీ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా..కేంద్రం నిర్ణయం తీసుకోలేదని కార్మికుల ఆవేదన..కార్మిక సంఘాలతో పోలీసుల చర్చలు..కూర్మన్నపాలెంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ కావడంతో ట్రాఫిక్ కు తీవ్రమైన అంతరాయం కలిగింది.

👉 విజయవాడలోనీ వరదలకు గురైన ప్రాంతం సింగ్ నగర్ లో బాధితుల ఇంటికి వెళ్లి భోజనం మరియు వాటర్ బాటిల్స్ స్నాక్స్ అందజేస్తున్న అని DYFI-SFI రాష్ట్ర నాయకులు మరియు ప్రకాశం జిల్లా నాయకులు
👉విజయవాడ వరద బాధితులకి సహాయార్థం గా దర్శిలో వివిధ దాతల వద్ద నుండి DYFI ఆధ్వర్యంలో సేకరించిన విరాళాలని DYFI రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి జి రామన్నకి అందజేస్తున్న డివైఎఫ్ఐ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కే వి పిచ్చయ్య..


👉విజయవాడలో ఆరు ప్రాంతాల్లో సిపిఎం భోజన పంపిణీ కేంద్రాలు*..*ఒక్కరోజే 15 వేల మందికి భోజనం, 4 రోజులుగా 25 వేల మందికి భోజనం సరఫరా చేసిన సిపిఎం*..*వేలాదిగా వచ్చిన జనంతో కిక్కిరిసిన కేంద్రాలు*..*నాణ్యమైన ఆహారం కోసం అర్రులు చాస్తున్న బాధితులు*..*ఇంటింటికి నాణ్యమైన భోజనం అందించలేని ప్రభుత్వం*..*మూడో రోజు కొనసాగిన సిపిఎం వైద్య శిబిరం*..*గత నాలుగు రోజుల నుండి సింగ్ నగర్ పైపుల రోడ్డులో సిపిఎం భోజన కేంద్రం కొనసాగుతోంది*..*నిన్న వాంబే కాలనీలో మరో కేంద్రం ప్రారంభమైంది*..*నేడు న్యూరాజరాజేశ్వరి పేట, అజిత్ సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్, పశ్చిమ నియోజకవర్గం లోని ఊర్మిళ సుబ్బారావు నగర్ లో మరో కేంద్రం ప్రారంభమైంది.👉 గత ఐదు రోజుల నుండి మొగల్రాజపురం కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాల్లో బాధితులకు భోజన పంపిణీ, సహాయ శిబిరం సాగుతోంది
👉 గత నాలుగు రోజుల నుండి మొత్తం 25 వేల మందికి వరద ముంపు ప్రాంతాల్లోనే వేడివేడి భోజనం అందించడం విశేషం.
👉 నాణ్యతలేని ప్రభుత్వ భోజనంతో విసిగిపోయిన జనం సిపిఎం కేంద్రాల్లో సరఫరా చేస్తున్న భోజనం తిని అభినందనలు. తెలుపుతున్నారు
👉 ప్రభుత్వం చేయలేని పనిని సిపిఎం నిబద్దతతో ప్రజలకు ఆహారం అందించడం ఎడల బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
👉 వరద బాధితులతో పాటు పోలీసు, SDRF, NDRF, మున్సిపల్ , ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సిపిఎం భోజనం కేంద్రాల్లోనే భోజనం చేయడం మరింత విశేషం👉 ప్రభుత్వం భోజన పంపిణి, నాణ్యత లోపాన్ని ఇది వ్యక్తపరుస్తోంది..👉 గత మూడు రోజులుగా సిపిఎం వైద్య శిబిరాలను కొనసాగిస్తున్నది. సుమారు 1500 మందికి పైగా ప్రజలకు వైద్య సేవలు అందించారు.👉 డాక్టర్లు, సిబ్బంది ప్రజలకు వైద్యం చేసి, మందులు సరఫరా చేస్తున్నారు 👉 భోజనం కేంద్రాలలో రేపు, అవసరాన్ని బట్టి తర్వాత రోజుల్లో కూడా కొనసాగిస్తామని సిపిఎం నేతలు ప్రకటించారు
👉 ..ఢిల్లీలోని పార్లమెంట్ హాల్ లో ప్రజా పద్దుల కమిటీ (PAC) చైర్మన్ KC వేణుగోపాల్ ఆధ్వర్యంలో “జాతీయ గ్రామీణ త్రాగునీటి (జల జీవన్ మిషన్)” అంశంపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మరియు కమిటీ మెంబెర్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి .
👉 ఆ కాలేజీపై చర్యలు తీసుకోండి: శ్రీధర్
తిరుపతి నగరంలోని SR కాలేజీలో డిఫెన్స్ పేరుతో విద్యార్థులను మభ్య పెట్టి రూ.లక్షల్లో ఫీజులు వసూళ్లు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు గార్లపాటి శ్రీధర్ ఆరోపించారు. ఇలా విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్న కాలేజీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు తిరుపతి కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ అధికారులకు ఫిర్యా దు చేశారు.
గతంలో కూడా ఈ కాలేజీ పైన ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ లో కూడా విద్యార్థులు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. కాని కాలేజీ యాజమాన్యం తీరు మాత్రం మారలేదు. కావున దయవుంచి ఇలాంటి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మోసపోయిన విద్యార్థులు కోరుతున్నారు…
👉 కృష్ణాజిల్లా : జనసేన నాయకులతో కాళ్లు పట్టించుకున్న టీడీపీ నేత..
బ్యానర్ చించినందుకు జనసేన నేతలను చితక బాదిన టీడీపీ నేతలు..మచిలీపట్నం పరాసుపేటలో ఘటన..
పరాసుపేటలో వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసిన కూటమి నేతలు..
తమ ఫోటోలు వేయకపోవడం పై జనసేన నేతలు అభ్యంతరం ..రెండు రోజుల క్రితం రాత్రి వేళ బ్యానర్ ను చింపేసిన జనసేన నేతలు యర్రంశెట్టి నాని ,శాయన శ్రీనివాసరావు..బ్యానర్ చించేసిన యర్రంశెట్టి నాని ఇంటి పై టీడీపీ నేతలు దాడి..దాడిలో యర్రంశెట్టి నానికి గాయాలు…ఇల్లంతా ధ్వంసం..ఇరువర్గాల మధ్య సెటిల్ మెంట్ చేసిన పార్టీ పెద్దలు..సెటిల్ మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి యర్రంశెట్టి నాని ఇంటి పై టీడీపీ దాడి..అక్కడే ఉన్న శాయన శ్రీనిసరావును రక్తం కారేలా తీవ్రంగా కొట్టిన టీడీపీ నేతలు..
బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్న టీడీపీ నేతలు..టీడీపీ నేత శంఖు శ్రీను కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పిన యర్రంశెట్టి నాని , శాయన శ్రీనివాసరావు..ఒకరి పై ఒకరు చిలకలపూడి స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్న జనసేన , టీడీపీ నేతలు .

👉ఈ నెల 23వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు పొడిగింపు**ఏపీ మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్**అమరావతి సెప్టెంబరు 10*

*హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2025 కు ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు గడువు ను ను ఈనెల 23వ తేదీ వరకు పెంచినట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ,న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు.హజ్ దరఖాస్తుల ఫారమ్‌లను పూరించడానికి కేంద్ర హజ్ కమిటీ మొదట ఆగస్టు 13వ తేదీ నుంచి ప్రారంభించి చివరి తేదీ సెప్టెంబర్ 9వ తేదీ వరకు నిర్ణయించిందని, ప్రస్తుతం గడువు పొడిగించినట్లు తెలిపారు.*
*హజ్ యాత్ర కోసం దరఖాస్తులు అన్నీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించడం కోసం కేంద్రహజ్ కమిటీ దేశవ్యాప్త ప్రకటన చేయడం జరిగిందని తెలిపారు .ప్రతి యాత్రికుడు తన మెషిన్ రీడబుల్ ఇండియన్ ఇంటర్నేషనల్ పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ హజ్ దరఖాస్తు ముగింపు తేదీకి ముందే జారీ చేయబడి ఉండాలని, 15-01-2026 వరకు చెల్లుబాటు అయ్యేలా ఉండాలని తెలిపారు.* *వయస్సు వయో పరిమితి లేదని,అయితే శిశువుల ప్రయాణం ఉచితం కాదని,పూర్తి విమాన ఛార్జీలో 10% వసూలు చేయబడుతుందని పేర్కొన్నారు.*
*2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న దరఖాస్తుదారుకు వయోజన యాత్రికుడుగా ఛార్జీ విధించబడుతుందన్నారు.హజ్ కమిటీ ఆఫ్ ఇండియాద్వారా హజ్‌కు అర్హత జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఉంటుందని తెలిపారు.మెహ్రమ్ లేకుండా కేటగిరీలో, 45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల స్త్రీలు 4 లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళల సమూహాలలో ప్రయాణించడానికి నిబంధనల ప్రకారం అనుమతించబడతారని తెలిపారు. *హజ్-2025కు*
*ఎంపికైన హజ్ యాత్రికులు మెడికల్ స్క్రీనింగ్ మరియు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు* *అంతేకాకుండా, యాత్రికులు ఎంబార్కేషన్ పాయింట్‌కి ప్రాధాన్యతా క్రమంలో రెండు ప్రాధాన్యతలను ఇవ్వాలని మరియు యాత్రికుల బస వ్యవధి 40-45 రోజుల వరకు ఉండవచ్చునని తెలిపారు.* *హజ్ యాత్ర -2025లో ఒక యూనిట్ కు కనీసం ఒకరు,గరిష్టంగా ఐదుగురు పెద్దలు, ఇద్దరు శిశువులు ఉండవచ్చని తెలిపారు* *హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2024 నుండి ప్రత్యేక ‘హజ్ సువిధ’ యాప్‌ను ప్రారంభించిందని తెలిపారు.దరఖాస్తుల పరిశీలనను, యాత్రకు సంబంధించి ఇతర వివరాలను తెలియజేయడం,యాత్రకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పన విషయాలు తెలియపరిచేందుకు సులభతరం చేయడం కోసం భారతీయ హజ్ చేపట్టిన చర్యలతో యాత్రికులకు ఎక్కువ సౌలభ్యం,సౌకర్యాన్ని అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.సమాచార సాంకేతికతను ఉపయోగించాలనే లక్ష్యంతో ఆన్లైన్ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు* *దరఖాస్తుదారులు హజ్ కమిటీ సైట్ www.hajcommittee.gov.in / www.apstatehajcommittee.comలో ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి మరియు O/o A.P. రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా సహాయాన్ని, వ్యక్తిగతంగా లేదా టోల్ ఫ్రీ నెం.1800-4257873, 0866- 2471786 లేదా మెయిల్ ద్వారా :aphajcommittee@gmail.com.పొందవచ్చునని తెలిపారు.రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, పొడిగించిన నిర్ణీత గడువు ప్రకారం ఈనెల 23వ తేదీ లోపు సమయానికి హజ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఫరూక్ విజ్ఞప్తి చేశారు.ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లాలనుకునే యాత్రికులు అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ,న్యాయశాఖ మంత్రి ఎన్ఎమ్ డి ఫరూక్ కోరారు.*
👉దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి..
*ప్రజాభవన్‌లో నిర్వహించిన 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని తెలంగాణను ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తు న్నామన్నారు*
*దేశంలోనే తెలంగాణ వేగం గా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్ర మన్నారు. దేశాభివృద్ధి లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికం గా తెలంగాణ అనేక సవాళ్ల ను ఎదుర్కొంటోందన్నారు*.
*భారీ రుణభారం తెలంగాణకు సవాల్‌గా మారిందని.. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం 6.85 లక్షల కోట్లకు చేరుకుందని వివరించారు.ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్-బడ్జెట్ రుణాలు ఉంటాయన్నారు*
గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు, నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుం దన్నారు. రాష్ట్ర ఆదాయం లో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించక పోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్క రించేందుకు తమకు తగిన సహాయం, మద్దతు ఇవ్వా లని కోరుతున్నామన్నారు.రుణాన్ని రీ స్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వండి.. లేదా అదనపు ఆర్ధిక సహాయా న్ని అందించాలన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41శాతం నుంచి 50 శాతం పెంచాలన్నారు. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్‌ను ముందు ఉంచుతున్నామన్నారు.ఈ డిమాండ్‌ను మీరు నెర వేర్చితే దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలని ప్రధాని మోడీ ఎంచుకున్న లక్ష్య సాధనకు సంపూర్ణంగా సహకరిస్తామ న్నారు. తెలంగాణకు తగినంత సహాయం అందించాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. దేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నేరవేరుస్తా మన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
👉 ఢిల్లీలోని పార్లమెంట్ హాల్ లో ప్రజా పద్దుల కమిటీ (PAC) చైర్మన్ KC వేణుగోపాల్ ఆధ్వర్యంలో “జాతీయ గ్రామీణ త్రాగునీటి (జల జీవన్ మిషన్)” అంశంపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మరియు కమిటీ మెంబెర్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి .
👉 ఆ కాలేజీపై చర్యలు తీసుకోండి: శ్రీధర్
తిరుపతి నగరంలోని SR కాలేజీలో డిఫెన్స్ పేరుతో విద్యార్థులను మభ్య పెట్టి రూ.లక్షల్లో ఫీజులు వసూళ్లు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు గార్లపాటి శ్రీధర్ ఆరోపించారు. ఇలా విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్న కాలేజీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు తిరుపతి కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ అధికారులకు ఫిర్యా దు చేశారు.
గతంలో కూడా ఈ కాలేజీ పైన ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ లో కూడా విద్యార్థులు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. కాని కాలేజీ యాజమాన్యం తీరు మాత్రం మారలేదు. కావున దయవుంచి ఇలాంటి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మోసపోయిన విద్యార్థులు కోరుతున్నారు…
👉కృష్ణాజిల్లా : జనసేన నాయకులతో కాళ్లు పట్టించుకున్న టీడీపీ నేత..
బ్యానర్ చించినందుకు జనసేన నేతలను చితక బాదిన టీడీపీ నేతలు..
మచిలీపట్నం పరాసుపేటలో ఘటన..
పరాసుపేటలో వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసిన కూటమి నేతలు..
తమ ఫోటోలు వేయకపోవడం పై జనసేన నేతలు అభ్యంతరం ..రెండు రోజుల క్రితం రాత్రి వేళ బ్యానర్ ను చింపేసిన జనసేన నేతలు యర్రంశెట్టి నాని ,శాయన శ్రీనివాసరావు..బ్యానర్ చించేసిన యర్రంశెట్టి నాని ఇంటి పై టీడీపీ నేతలు దాడి..దాడిలో యర్రంశెట్టి నానికి గాయాలు…ఇల్లంతా ధ్వంసం..ఇరువర్గాల మధ్య సెటిల్ మెంట్ చేసిన పార్టీ పెద్దలు..సెటిల్ మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి యర్రంశెట్టి నాని ఇంటి పై టీడీపీ దాడి..అక్కడే ఉన్న శాయన శ్రీనిసరావును రక్తం కారేలా తీవ్రంగా కొట్టిన టీడీపీ నేతలు..బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్న టీడీపీ నేతలు..
టీడీపీ నేత శంఖు శ్రీను కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పిన యర్రంశెట్టి నాని , శాయన శ్రీనివాసరావు
ఒకరి పై ఒకరు చిలకలపూడి స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్న జనసేన , టీడీపీ నేతలు …

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..