రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు..గృహజ్యోతి పథకంపై సీఎం రేవంత్ ట్వీట్..రైతన్నలకు సన్నాలకు 500 బోనస్ కూడా అందిస్తున్నాం.. ఉప ముఖ్యమంత్రి భట్టి.. ఏక కాలంలో 18 వేల కోట్ల రైతుల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం..మంత్రి సీత‌క్క‌ .. కాంగ్రెస్ ప్రభుత్వం-రైతు ప్రభుత్వం..మంత్రి కోమటిరెడ్డి.. మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశం… అమాయక లంబాడి ప్రజల పై పెట్టిన కేసులు బేషరతుగా ఎత్తివేయాలి-ఎల్ హెచ్ పి ఎస్ డిమాండ్…. సీఎంను కలిసిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ… తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా: ఆర్జీవీ..

👉గృహజ్యోతి పథకంపై సీఎం రేవంత్ ట్వీట్..
హైదరాబాద్ లో 10 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ది..
సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా ఇందిరమ్మ పాలన..
ప్రజాప్రభుత్వం సంకల్పం సత్ఫలితాలిస్తోందన్న సీఎం..
పేదలపై కరెంట్ బిల్లు భారం తప్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘గృహజ్యోతి’ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించే కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా కరెంట్ అందిస్తోంది. దీంతో ఆయా కుటుంబాలకు కరెంట్ బిల్లు చెల్లించే అవసరం తప్పింది. ఆమేరకు కుటుంబాలపై భారం తగ్గింది.ఈ పథకంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.
పేదల ఇంట విద్యుత్ వెలుగులు పంచాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలను ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం కింద కేవలం హైదరాబాద్ లోనే 10.52 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయని సీఎం చెప్పారు. ఈ పరిణామం హర్షణీయం అని పేర్కొన్నారు.సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా ఇందిరమ్మ పాలన నిలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.. తెలంగాణ ఇన్చార్జ్ హైదర్ అలీ.

👉 రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు..రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విధివిధానాలు నిర్ణయిస్తామని వెల్లడి..మారు వేషాల్లో మారీచుడు,సుబాహువుల్లా బీఆర్ఎస్, బీజేపీ నేతలు మీ వద్దకు వస్తారు..వారు చెప్పేవి నమ్మకండి వినకండి-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
👉 పకడ్బందీగా ప్రణాళికతో రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం ..వారం రోజుల్లోనే వారికి మద్దతు ధరతో కూడిన డబ్బులు వరి ఖాతాల్లో వేస్తున్నాం..
ఇచ్చిన మాట ప్రకారం రైతన్నలకు సన్నాలకు 500 బోనస్ కూడా అందిస్తున్నాం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు *…. సిటీ రిపోర్టర్ షేక్ అమీర్
👉కాంగ్రెస్ ప్రభుత్వం-రైతు ప్రభుత్వం..మంత్రి కోమటిరెడ్డి*
రైతు పక్షపాతిగా రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ నేడు నాలుగో విడుత రుణ మాఫీ నిధులు విడుదల చేస్తూ ఈ ఏడాది కాలంలోనే దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని విధంగా 54,280 కోట్ల రూపాయలను రైతుల కోసం ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం..
రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతన్న ఇంట్లో వెలుగులు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు పాలమూరు జిల్లాలో లక్షల మంది రైతులతో కలిసి రైతు పండుగ చేసుకోవడం రైతు బిడ్డగా చాలా ఆనందకరం ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయినందుకు గర్వపడుతున్నాను..
👉ఏక కాలంలో 18 వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం..మంత్రి సీత‌క్క‌..
టిఆర్ఎస్ నాయకులు వచ్చి రైతులను రెచ్చగొట్టే అధికారుల‌పై దాడి చేయించారు. గ‌త పది సంవత్సరాల మీరెందుకు రుణ‌మాఫీ చేయ‌లేదు. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం 30 వేల కోట్ల భారం రైతుల మీద ఉంటే సంవత్సరం తిరగకముందే తీర్చాం.టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2018 నుండి 2023 వరకు వాళ్ళు రుణ‌మాఫీ చేయ‌లేదు.
సంక్షేమం ప‌థ‌కాలు ఈరోజు నేరుగా రైతుకు లాభం అవుతుంది.ఈ రోజు కౌలు రైతులకు కూడా డైరెక్ట్ గా డబ్బులు పడుతున్నాయి ఈరోజు ప్రజా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించాలి.వాస్తవాలను తెలుసుకోండి ఈ ప్రజా ప్రభుత్వాన్ని దీవించండి అని మీ అందరికీ కోరుకుంటున్నాను…
👉తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్.ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి తన సోదరుడు మహమ్మద్ నయీం కుమారుని వివాహానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వివాహానికి ఆహ్వానిస్తూ శుభలేఖను అందజేశారు.. జిల్లా ఇన్చార్జ్ అజీమ్ భాష..

👉మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలో అపశృతి..
సూర్యాపేట – మోతేలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలో కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ తీస్తుండగా బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.. బ్యూరో రజాక్ భాష..
👉 ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశం..
ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశం
ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని సోమవారం తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పోస్టుమార్టం ముగిసిన తర్వాత రేపటి వరకు మృతదేహాలను భద్రపర్చాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
👉తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా: ఆర్జీవీ*
*నేను ఎన్ని ట్వీట్లు పెట్టానో.. ఎప్పుడు చేశానో ఏమీ గుర్తు లేదు.. *రోజుకు 10 నుంచి 15 ట్వీట్లు పెడుతుంటాను..*నేను పెట్టిన ట్వీట్ల వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి..*వేర్వేరు చోట్లు నలుగురైదు గురు నాపై కేసు పెట్టారు..*ఏడాది తర్వాత ఒకేసారి ఇలా కొందరు మేల్కొనడంపై అనుమానం కలుగుతోంది.అందుకే కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా.
👉 రేవంత్ రెడ్డి VS భీమా నాయక్……**ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో రైతు భరోసా రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడిన మాటలకు *నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ హలియా లో లంబాడి హక్కుల పోరాట సంఘం *LHPS* – తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం *TRGS* సంఘాల *సంయుక్త సమావేశంలో* కౌంటర్ ఇచ్చిన *లంబాడి హక్కుల పోరాట సంఘం* రాష్ట్ర అధ్యక్షుడు *గుగులోతు భీమా నాయక్*.
👉అమాయక లంబాడి ప్రజల పై పెట్టిన కేసులు బేషరతుగా ఎత్తివేయాలి…*లంబాడీల జోలికి వచ్చింది అధికారులే – లంబాడీలు కాదు..కోటి రూపాయల పలుకుతున్న భూములకు ఎవడైనా 5 లక్షలు 10 లక్షలు ఇస్తామంటే ఊరుకుంటారా అని ప్రశ్నించారు.

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి