నామినేషన్ వెనక్కి తీసుకోనున్న వంగా గీత???…బిజెపి మిత్ర పక్షాలను ఓడించాలి..సిపిఎం.. ప్రచారంలో ముత్తుముల కుటుంబం.. వివాహ వేడుకల్లో కుందూరు సోదరులు

👉నామినేషన్ వెనక్కి తీసుకోనున్న వంగా గీత..  ఎన్నికల్లో అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపై ఉన్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటమే దీనికి కారణం.ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.అయితే జనసేనానిని ఓడించేందుకు వైఎస్సార్సీపీ సైతం ప్రయత్నాలు చేస్తోంది.దీంతో పిఠాపురం నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.పిఠాపురం గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నాయో.. అంతకు మించి బోలెడన్ని రెట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.తాజాగా సోషల్ మీడియాలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి రెండు వార్తలు వైరల్ అవుతున్నాయి.టీడీపీ నేత వర్మ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరతానేది ఒకటి కాగా.. వంగా గీత నామినేషన్ వెనక్కి తీసుకుంటారనేది రెండోది.పిఠాపురం నియోజకవర్గంలో ఎస్వీఎస్ఎన్ వర్మకు మంచి బలమున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన వర్మ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో ఆయన ఓడారు. 2024లో టీడీపీ నుంచి వర్మనే పోటీ చేస్తారని భావించారంతా. అయితే పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించడం,ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో వర్మ సైడ్ అయ్యారు. వర్మ అనుచరులు ఆందోళనలు జరిపినప్పటికీ.. చంద్రబాబు పిలిచి మాట్లాడటం,ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన మెత్తబడ్డారు.పవన్ కళ్యాణ్ తరఫున ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు.

👉గిద్దలూరు మండలం, ఉయ్యాలవాడ పంచాయతీలో గిద్దలూరు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి  ముత్తుముల అశోక్ రెడ్డి  సతీమణి  పుష్పలీల ఆదివారం సాయంత్రం ఇంటింటికి తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాస రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*

*బేస్తవారిపేట మండలం, JBK పురం, పిట్టకాయగుళ్ల పంచాయతీలో గిద్దలూరు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఇంటింటికి తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాస రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉కంభంలో ముత్తుముల సోదరుడు ఎన్నికల ప్రచారం

ప్రకాశం జిల్లా, కంభం పట్టణంలో గిద్దలూరు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి సోదరుడు ముత్తుముల జగన్నాద్ గారు పట్టణంలోని సాధుమియా స్ట్రీట్, చెన్న కృష్ణమ్మ వీధుల్లో ఇంటింటికి తిరిగి టీడీపీ, బీజేపీ, మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్దిగా పోటీ చేయుచున్న ముత్తుముల అశోక్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్ధించారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు తదితరులు పాల్గోన్నారు.

👉 బిజెపి మిత్ర పక్షాలను ఓడించాలి ,సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హానీఫ్…అవినీతి బిజెపి ప్రభుత్వం దాని మిత్రపక్షాలైన టిడిపి,జనసేన పార్టీ అభ్యర్థులను వైసీపీ అభ్యర్థులను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ .ఆదివారం సుందరయ్య భవనంలో సిఎస్పురం పామూరు కార్యకర్తల సమావేశం ఊసా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా హనీఫ్ మాట్లాడుతూ బిజెపి పది సంవత్సరాలు పరిపాలనలో దేశాన్ని అప్పులు పాలు చేసిందని ఆరోపించారు. నరేంద్ర మోడీ గడ్డి దించితే గాని ఈ దేశం బాగుపడదని ఆరోపించారు.రాష్ట్రంలో వైసిపి పాలన ప్రతిపక్ష పార్టీ అయినా టిడిపి పార్టీ ప్రజలపై పన్నుల పేరుతో అధిక బారాలు మోపిందన్నారు.అధికారపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు వచ్చి ఓటు అడిగితే ఏం చేశారని నిలదీయాలని పిలుపునిచ్చారు.సిపిఎం సిపిఐ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మౌలాలి సిపిఎం పామూరు మండల కార్యదర్శి కొమ్మలపాటి మాల్యాద్రి కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

👉 200 మంది వైసీపీలో చేరిక..పొదిలి పట్టణంలోని శ్రావణి ఎస్టేట్ లో వైకాపా రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 200 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఎంపి అభ్యర్థిగా తనను, మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబు లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో కంభం మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి,మార్కాపురం మార్కెట్ చైర్మన్ షంషీర్ అలీ బేగ్, తదితరులు పాల్గొన్నారు.

👉కంభం టౌన్ ””రావులకొల్లు”” వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి తమ్ముడు కుందురు కృష్ణమోహన్ రెడ్డి ఆయన వెంట బోరు శీను తదితరులు ఉన్నారు..👉చేగిరెడ్డి వారి నిశ్చితార్థ వేడుకకు హాజరైన గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి  తమ్ముడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి ఆయన వెంట బోర్ శ్రీను తదితరులు ఉన్నారు..*

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..