Super Star Krishna Satue: కమల్‌హాసన్ చేతుల మీదుగా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఆవిష్కరణ..మహేష్‌ బాబు రియాక్షన్ ఏంటంటే

తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్‌ సెట్‌ హీరోగా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ(Krishna)ను అభిమానులు మర్చిపోలేకపోతున్నారు.సుమారు ఐదు దశాబ్దాల పాటు హీరో, నిర్మాత, దర్శకుడిగా అన్నీ పాత్రలు పోషించిన కృష్ణ 300పైగా చిత్రాల్లో నటించారు. కృష్ణ విగ్రహాన్ని విజయవాడ(Vijayawada)లో ఆవిష్కరించారు. విలక్షణ నటుడు కమల్‌హాసన్‌(Kamalhasan) ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చీఫ్‌ గెస్ట్‌గా హాజరై అభిమానుల సమక్షంలో విగ్రహన్ని ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్‌తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో పాటు కృష్ణ, మహేష్‌బాబు అభిమానులు పాల్గొన్నారు. తన తండ్రిపై చూపించిన అభిమానానికి మహేష్‌బాబు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహం ఫోటోతో పాటు ఆవిష్కరించిన వీడియోని ఎక్స్‌లో షేర్ చేశారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు(Maheshbabu).

బెజవాడలో కృష్ణ విగ్రహం..

సినిమా ఇండస్ట్రీలో ఎందరో నటులు వస్తుంటారు..పోతుంటారు. కాని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా వందలాది సినిమాల్లో నటించారు సూపర్‌ స్టార్‌ కృష్ణ. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న కృష్ణ విగ్రహాన్ని శుక్రవారం విజయవాడలోని గురునానక్ కాలనీలోని కేడీజీవో పార్కులో ఏర్పాటు చేశారు. ఈవిగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చీఫ్‌ గెస్ట్‌గా లోకనాయకుడు కమలహాసన్‌ వచ్చారు. నటశేఖరుడి విగ్రహాన్ని కమల్‌హాసన్ ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్‌తో పాటు పలువురు నేతలు, కృష్ణ, మహేష్‌ అభిమానులు పాల్గొన్నారు.

Andhra Pradesh: ఏపీ సీఎం కారుకు ప్రమాదం..జగన్‌కు తప్పిన ముప్పు

ఫ్యాన్స్‌కి మహేష్‌ కృతజ్ఞతలు..

తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ప్రిన్స్ మహేష్‌బాబు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో నాన్నగారు (కృష్ణ)విగ్రహాన్ని ఆవిష్కరించడానికి హాజరైనందుకు కమల్‌హాసన్ రావడం నిజంగా గర్వకారణమని ట్విట్ చేశారు. ఆయన నటవారసుడిగా తాను నివాళులు ఆర్పిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ఈవెంట్‌ను సాధ్యం చేసిన అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ అందరికి ప్రేమతో కృతజ్ఞతలు తెలిపారు మహేష్‌బాబు.

పొలిటికల్‌గా చర్చ..

ఏపీలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని వైసీపీ నేత దేవినేని అవినాష్‌తో పాటు వైసీపీ నేతలు హాజరవడంపై చర్చ జరుగుతోంది. గతంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు రజనీకాంత్‌ వచ్చి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును పొగిడారు. ఇప్పుడు కృష్ణ విగ్రహాన్ని కమల్‌హాసన్ చేతుల మీదుగా ప్రారంభించడం వెనుక రాజకీయ కోణం ఉందా అని సందేహ పడుతున్నారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..