Vijayawada: రైల్వే సంచలనం… విజయవాడ రైల్వే స్టేషన్లో ఒక్క రోజే 3,484 కేసులు… రూ.24.5 లక్షల పెనాల్టీ
3. టికెట్ లేకుండా ప్రయాణికుల నుంచి ఏకంగా రూ.15.41 లక్షలు, క్రమరహితంగా ప్రయాణించినవారి నుంచి రూ.9.10 లక్షల పెనాల్టీ వసూలు చేసింది భారతీయ రైల్వే. 9 మంది గుర్తింపులేని వెండర్స్ని గుర్తించి రూ.45,000 ఫైన్ వసూలు చేసింది రైల్వే.