ఫుడ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. డిసెంబర్ 3 వరకు పండగే పండగా..

విజయవాడ ఫుడ్ లవర్స్ కి శుభవార్త. ప్రతి సాయంత్రం వేళ రుచికరమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సంబందించిన రుచికరమైన వంటకాలను రుచి చూడాలి అంటే తప్పకుండా విజయవాడ బందర్ రోడ్డులోని ఫార్టున్ మురళి పార్క్ హోటల్ సందర్శించాలిసిందే.  ఎందుకంటే ప్రతి రోజు స్వచ్ఛమైన తెలుగు వంటకాలతో భోజన ప్రియులను అబ్బురపరిచే విధంగా తెలుగు రాష్ట్రాల వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు.

విజయవాడ నగర వాసులకు ఫార్టున్ మురళి పార్క్ హోటల్ వారు ఏర్పాటు చేసిన రుచికరమైన తెలుగు వంటకాలు ప్రతి రోజు సాయంత్రం సమయాల్లో కుటుంబ సమేతంగా రుచికరమైన తెలుగు వంటకాలను రుచి చూడొచ్చు.

పార్క్ సీనియర్ చెఫ్ఫార్టున్ మురళి మాట్లాడుతూ..

విజయవాడ నగర వాసులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు సంబదించిన అన్ని రకరకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఫుడ్స్ ఫెస్టివల్ నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు ప్రతి రోజు డిన్నర్, ఆదివారం లంచ్ & డిన్నర్ కు తెలుగు స్పెషల్ ఫుడ్స్ ఫార్టున్ మురళి పార్క్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ఈ జిల్లా మొత్తం గంట ముందే ముగియనున్న పోలింగ్.. కారణం ఇదే..

తెలుగు ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్లో రొయ్యల వేపుడు, చేపల పులుసు, తెలుగు వారు అందరు ఇష్టంగా చేసుకొనే చింతపండు పులిహార, రాయలసీమ స్పెషల్ రాగి సంగటి నాటు కోడి పులుసు, అరకు బొంగు చికెన్, చింతచిగురు మాంసం,కోస్తాల్ ఏరియాలో దొరికే కొర్రమీను వేపుడు అలాగే తెలుగు రుచులతో కూడిన మిఠాయిలను ఆత్రేయపురం పూతరేకులు, నేతి అరిసెలు, నేతి సున్నుండలు, కొబ్బరి బూరెలు, బెల్లం పొంగలి మరియు నేతి బెల్లం చెక్క వంటి ఎన్నో రకాల తెలుగు వంటకాలను మరియు రుచులను నేతితరం వారు అందరు రుచి చూడాలి కోరుకుంటున్నటు తెలిపారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..