Sabarimala Trains: ఉత్తరాంధ్ర నుంచి శబరిమలకు 40 ప్రత్యేక రైళ్లు… విశాఖ, విజయవాడ, తిరుపతి మీదుగా
3. శ్రీకాకుళం రోడ్-కొల్లాం, కొల్లాం-శ్రీకాకుళం రోడ్ రూట్‌లో నడిచే రైళ్లు దారిలో చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోల్, నెల్లూర్, గూడూర్, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొడనూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం రోడ్, కొట్టాయం, చెంగనచెరి, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికెర స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)