ఇక్కడ అన్ని రకాల డ్రస్సులు.. చవక చవక.. క్యూ కడుతున్న జనాలు..

ప్రస్తుత మారుతున్న కాలంలో ప్రజలు, మహిళలకు కావలిసిన అన్ని రకాల ట్రేండింగ్ ఫ్యాషన్, స్టైలింగ్ సంబందించిన బట్టల (దుస్తులు )విషయంలో చాలా ప్రత్యేకంగా వ్యవహారిస్తున్నారు. రోజు రోజుకి అభివృధి చెందుతున్న ఫ్యాబ్రిక్స్,హ్యాండ్లూమ్ క్లోత్స్ మరియు ఇతరతర బట్టలు (దుస్తులు) యువతను ఆకర్షిస్తుంది. బట్టలు వ్యవహార శైలి ఈ మధ్య సినిమాలు /సినిమా హీరోల ప్రభావితం కూడా వేసుకునే బట్టల (దుస్తుల) మీద పడుతుంది. ఫ్యాషనబుల్, డిజైనర్వేర్, ప్రింటెడ్, స్క్రట్స్ , సీజనల్ బట్టలు (దుస్తులు) అంటూ వివిధ రకాల బట్టలను మార్కెట్ లో ఎక్కువ ఖరీదులతో విక్రస్తున్నారు.

సాధారణంగా మార్కెట్ లో పడే ఖరీదులకు హోల్సేల్ షాపులలో పడే ఖరీదులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మార్కెట్లో కొన్ని చోట్ల మనం డబ్బులు ఎక్కువ పెట్టిన క్వాలిటీ దొరకదు.వాటిల్లో కూడా నాసిరకాలను,తొందరగా పాడయిపోవడం వంటివి జరుతాయి. ఎలాంటి నాసిరకాలకు, నాణ్యత లేని దుస్తులకు తావు లేకుండా బయట మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే బ్రాండెడ్ దుస్తులు దొరుకుతున్నాయి.

ఇతడు పాన్ షాప్ యజమాని.. కరెన్సీ నోట్లతో ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

విజయవాడ నగరంలోని మొగలరాజపురంలోని సిద్దార్థ కళాశాల సమీపంలోని బొంబాయి బోటిక్ వారు బ్రాండెడ్, న్యూ స్టైలింగ్ బట్టలను తక్కువ ధరలకే హోల్సేల్ కే దుస్తుల విక్రయాలు చేస్తున్నారు.వీరి దగ్గర ఆడవారికి సంబందించి చుడిదార్స్ , లెహంగాస్ ,స్క్రట్స్ , లాంగ్ ఫార్గ్ , టాప్స్ , లెగ్గింగ్స్ , ట్రెండింగ్ ఫ్యాషనబ్లె వెస్ట్రన్ వేర్ మరియు అన్ని రకాల దుస్తులు లభ్యమవుతున్నాయి. వీరు బయట మార్కెట్ ధరలతో పోల్చుకుంటే వీరి దగ్గర సగం రేట్లులకే దుస్తులు దొరుకుతాయి అని చెప్పారు.

బాంబే బోటిక్ యజమాని మాట్లాడుతూ వారి దగ్గర అన్ని రకాల దుస్తులు బయట మార్కెట్లో పోల్చుకుంటే వారి దగ్గర తక్కువ ధరలకే దుస్తులు లభ్యమావుతాయి. వీరి దగ్గర ఆడవారికి సంబంధించినా అన్ని రకాల దుస్తులు ఉంటాయి. బ్రాండెడ్ దుస్తులు అతి తక్కువ ధరలకే విక్రయిస్తునాం అని చెప్పారు. వీరి దగ్గర పిల్లలకు సంబందించిన దుస్తులు కూడా దొరుకుతాయి. పెళ్ళిలకు, ఫంక్షన్స్ కు, పుట్టినరోజు మరియు రెగ్యులర్ గా వాడుకోటానికి కూడా మంచి క్వాలిటీ దుస్తులు లభ్యమావుతాయి.

Telangana: ఎన్నికల ప్రచారానికి కూలీలు.. రోజుకు ఎంత ఇస్తున్నారంటే..

వీరి దగ్గర కొనుగోలు చేసిన ఏ దుస్తులు అయినా నాసిరకంతో ఉన్న, వాటికీ ఏమైనా ఫాల్ట్స్ ఉన్న అంటే వాష్ చేసేటప్పుడు పాడేయిపోవడం, నాణ్యత లేక చినిగిపోవడం వంటివి జరిగినప్పుడు వీరు వెంటనే వాటిని పరిశీలించి రిటర్న్ తీసుకోవాడమో /మార్చుకోవడం వంటివి చేస్తామని తెలియచేసారు. వీరి దగ్గర దుస్తులు 500/_ రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

సీఎం చంద్రబాబు సమీక్ష..చిరు పవన్ లఫై జగ్గారెడ్డి ఘాటు విమర్శలు..రొట్టెల పండుగ ఉత్సవంలో మంత్రి పొంగూరు..ఎవరైనా దళారులుగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు..!! తిరుపతి జిల్లా ఎస్పీ..ఉమెన్స్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ దామోదర్..మరిన్ని వార్తా విశేషాలత

మోదీది ఉత్త డప్పు..సీఎం రేవంత్..వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై ?..ప్రకాశం జిల్లాలో 28ఎర్రచందనం దుంగలు స్వాధీనం..వినుకొండ మర్డర్ వెనుక బ్యాక్ గ్రౌండ్?..వైద్యాధికారి రంగారావుకు ప్రమాదం..కమిషనర్ శాంతి అక్రమాలు..

మోడీ మీద ఉక్రెయిన్ భారం మోపిన అమెరికా..న‌డిరోడ్డుపై వైసీపీ కార్య‌కర్త దారుణ హ‌త్య‌..రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు..! ఎంపీడీవో మిస్సింగ్ పవన్..మార్కాపురంలో ఖైదీ పరారీ.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం..విద్యార్థులకు ఫాతిమాసంస్థ చేయూత..బాలుడిపై వీధి కుక్క దాడి…

విద్యాదీవెన,వసతిదీవెన స్థానంలో పాత విధానం: నారా లోకేశ్..వైసీపీకి విజయమ్మ కూడా ప్రత్యర్థిగానే..?గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం.. గుంటూరు ఎస్పీగా సతీష్ కుమార్..ప్రకాశం ఎస్పీగా ఏ.ఆర్ దామోదర్.. మొహర్రం వేడుకలలో మాజీ ఎమ్మెల్యే అన్నా

పూరీ భాండాగారం కింద సీక్రెట్ రూమ్?..ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం..ప్రకాశం జిల్లా ఎస్పీకి ఘనంగా వీడ్కోలు..బాలినేని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన దామచర్ల..అభివృద్ధి కోసం పని చేస్తా- ముత్తుముల..అడ్డంగా బుక్కైన వజ్రకరూరు తహసీల్దార్..