వినుకొండ లో దారుణ హత్య.
పల్నాడు జిల్లా.
ఆంధ్ర మిర్రర్ల్ పల్నాడు జిల్లా వినుకొండ..
పట్టణం లోని మసీదు మాన్యం 16వ లైన్ లో ఏ. కోటేశ్వరి అనే మహిళ ను ( 35) ఆమె భర్త గురువారం అర్ధరాత్రి కుటుంబ కలహాల నేపథ్యంలో మద్యం సేవించి గడ్డపార తో తీవ్రంగా కొట్టి చంపి పారిపోయాడని సమాచారం .
విషయం తెలుకొన్న పట్టణ పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన పై పూర్తి వివరాలు తెలియలిసివుంది.