వింతనాగుపాము..జనాల మధ్యలో అదృశ్యం!!!
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో వెంకట్ అనే రైతు తన పొలంలో పని చేస్తున్న సమయంలో ఓ వింత నాగుపాము తనని వెంబడించింది. ఆ పాము తలపై లా ఉంది. దీంతో ఆ రైతు పాము బారి నుండి తప్పించుకొనుటకు కేకలు వేస్తూ పరుగులు తీస్తున్న సమయంలో చుట్టూ ప్రక్కలో ఉన్న రైతులు గుమ్మి గూడి పామును కొట్టనీకి ప్రయత్నించారు అయితే ఆ పాము జనాల మధ్యలో కనురెప్ప పాటులోనే మాయమవటం చుట్టూ చూస్తున్న ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.పాము మాయవటం ద్వారా ప్రజలు ఎంత ఆశ్చర్యానికి గురయ్యారో అంతకు ఎక్కువ రెట్లు భయబ్రాంతులవుతున్నారు…