గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నా రాంబాబు ను మార్కాపురం సర్కిల్ పోలీసులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్కాపురం జవహర్ నగర్ లోని ఎమ్మెల్యే అన్నా నివాసంలో సీఐ ఆవుల వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్ఐ అబ్దుల్ రెహమాన్, గ్రామీణ ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ లు, ఎమ్మెల్యే అన్నా ను కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.
Recent Posts