బీహార్ వాసి నుండి 540 గంజాయి చాక్లెట్లు (3.480 గ్రాములు) స్వాధీనం

ప్రకాశం జిల్లా ఎస్పి పరమేశ్వర రెడ్డి అదేశాల మేరకు అదనపు ఎస్పీ నాగేశ్వరావు నేతృత్వంలో చిమకుర్తి మండలం బుదవాడ గ్రామంలో బీహార్ వాసి రమేష్ సహానీ దగ్గర నుంచి 540 గంజాయి చాక్లెట్లు (3.480 గ్రాములు) సుమారు 10 వేల రూపాయిలు విలువ కలిగిన చాక్లెట్ లను ఎస్ఈబి సిఐ మారయ్య బాబు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం తప్పవని ఈ సందర్బంగా సిఐ మారయ్య బాబు తనదైన శైలిలో హెచ్చరించారు. సమీపంలో ఉన్న క్వారీలలో పనిచేసే వారినే టార్గెట్ చేసుకునే ఇలాంటి వారిపై నిరంతరం నిఘా ఉంటుందని, ఇలాంటి వాటికి సంబందించి వివరాలను ఎస్ఈబి అధికారులకు తెలియజేస్తే వారి సమాచారం గోప్యంగా ఉంచి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ రైడ్స్ లో ఎస్ఐ వినితా రెడ్డి, హెడ్ యూసఫ్ షరీఫ్, కానిస్టేబుల్ రామిరెడ్డి, బాలసుబ్బయ్య, సురేష్, శ్రీనివాస్ తదితర సిబ్బంది పాల్గొన్నారు

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..