06
గుంటూరు నుండి విశాఖపట్నం, విశాఖపట్నం నుండి గుంటూరు వైపునకు వాహనముల రాకపోకల మళ్లింపు చూస్తే.. గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్లే వాహనాలను బుడంపాడు వద్ద, తెనాలి, వేమూరు,కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి బ్రిడ్జ్ మిధుగా అవనిగడ్డ, పామర్రు గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లిస్తారు.