Double Decker Train: గుంటూరుకు డబుల్ డెక్కర్ ట్రైన్… రూట్, టైమింగ్స్ తెలుసుకోండి
5. విశాఖపట్నం-గుంటూర్, గుంటూర్-విశాఖపట్నం రూట్లలో ప్రయాణించే ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు దారిలో దువ్వాడ, అనకాపల్లి, తుని, సమార్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)