బెజవాడలో అద్భుతమైన పర్యాటక ప్రాంతం ఇదే.. మీరూ చూసేయండి..  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెద్ద నగరలలో ఒకటి బెజవాడ. విజయవాడకు రోజు ఎంతో మంది యత్రికులు మరియు ఇంద్రాకిలాద్రి అమ్మవారిని దర్శించుకోవటానికి ఎంతో మంది పర్యాటక యత్రికులు వస్తూ ఉంటారు. పర్యాటక యాత్రికులు సందర్శించాలిసిన ప్రదేశాలలో ఒకటి భవానీ ఐల్యాండ్.

ఈ భవానీ ఐల్యాండ్ కృష్ణ నది మధ్యలో ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో ఆహ్లాదకర అనుభూతిని బెజవాడ వచ్చిన పర్యాటక యాత్రికులకు తీసుకువస్తుంది. భవానీ ఐల్యాండ్ ప్రతి ఒక్కరు చూడవలిసిన ఒక గొప్ప ప్రదేశం. ఇక్కడ పురాతన కట్టదాలతో పాటు ఎన్నో ఆసక్తికరమైన ఆటలు ఉన్నాయి.

భవానీ ఐల్యాండ్ సందర్శించటానికి వచ్చిన పర్యాటక యాత్రికుల కోసం సింగిల్ మరియు డబల్ సిట్టింగ్ సైకిల్స్ మరియు టూర్ విజకల్స్ అందుబాటులో ఉన్నాయి. పిల్లలు మరియు పెద్దల కోసం ఎన్నో రకాల ఆసక్తికరమైన ఆటలు మరియు పిల్లల కోసం వీఆర్ గేమింగ్స్,8 బాల్ పూల్ ఇలా ఎన్నో రకాల ఆటలు ఆహ్లాదపరిచే విధంగా ఇక్కడ ఉన్నాయి.

ఇదో రకమైన వెరైటీ.. భార్యకు కదిలే ఇల్లు బహుమతిగా ఇచ్చిన భర్త..

ఈ భవానీ ఐల్యాండ్లో పర్యాటకులు ఉండాలి అనుకున్న వారికీ ప్రత్యేకమైన కోర్టెజెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ భవానీ ఐల్యాండ్లో వచ్చిన సందర్శకుల కోసం రుచికరమైన ఇండియన్, చైనిజ్ వంటి ఎన్నో రకాల ఆహారాలు భవానీ ఐల్యాండ్లో ఏర్పాటు చేశారు.

భవానీ ఐల్యాండ్లో ఈ కార్తీక మాసంలో భక్తుల కోసం ప్రత్యేకంగా కార్తీక వన భోజనాలను కూడా ఏర్పాటు చేశారు.కార్తీక మాసం నాడు భక్తులకు ఏర్పాట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు పర్యాటక అధికారులు తెలిపారు.

ఈ భవానీ విజయవాడ ఐల్యాండ్ విజయవాడ నగరంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి.భవానీ ఐల్యాండ్ సందర్శించాలి అంటే పడవ ద్వారా ప్రయాణిస్తూ కృష్ణ నది మధ్యలోకి వెళ్ళాలి. భవానీ ఐల్యాండ్ సందర్శించాలి అనుకుంటే ఉదయం 9:30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల వరకు పడవలు అందుబాటులో ఉంటాయి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..