విజయవాడ స్టేడియంలో అభిమానుల కోసం భారీ స్క్రీన్‌పై క్రికెట్ లైవ్ స్ట్రీమ్ |

భారత్, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్ (India vs Australia Final) ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ ఫైనల్స్ మ్యాచ్ వీక్షించేదుకు విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆంధ్ర
క్రికెట్
అసోసియేషన్ వారు లైవ్ స్ట్రీమ్ స్క్రీన్‌పై సుమారు 10 వేల మంది క్రికెట్ అభిమానులు
భారత్
vs ఆస్ట్రేలియా మ్యాచ్ వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. ఇందిరా గాంధీ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన భారత్, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్స్ మ్యాచ్ వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి మ్యాచ్ ను విక్షించాలి అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపినాథ్ తెలిపారు.

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రపంచ కప్ భారత్ మరియు ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ ఏర్పాటు చేశారు. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి విజయవాడ నగర వాసులు పెద్ద ఎత్తున కదిలి రావాలి అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపినాధ్ కోరారు.

నిరుద్యోగులకు జాబ్ మేళా… టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 510 ఉద్యోగాలు

సుమారు ఇందిరాగాంధీ స్టేడియంలో బ్లూ జెర్సీలు మరియు జాతీయ జెండాలతో క్రికెట్ అభిమానులు సందడి చేసేందుకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. భారత్ మరియు ఆస్ట్రేలియా మ్యాచ్ వీక్షించటానికి వచ్చే క్రికెట్ అభిమానులుకోసం ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తునట్టు ACA అధికారులు తెలిపారు.

లక్షన్నర జీతంతో టీటీడీలో ఉద్యోగాలు… దరఖాస్తుకు మరో 10 రోజులే ఛాన్స్

క్రికెట్ అభిమాని మాట్లాడుతూ…

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు ఫైనల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా ఎంత గట్టి ప్రత్యార్థి టీం అయిన వాళ్ళు ఆడుతుంది భారత్ లో అది గుర్తుంచుకోవాలి. మ్యాచ్ ఎవరి మీదైనా భారత్ టీంకి తిరుగు లేదు. భారత్ విజయం కోసం చాలా ఈగేర్లీగా వెయిట్ చేస్తున్నం అని అభిమాని తెలిపారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…