శ్రీ కృష్ణుడికి ఇష్టమైన కపిల గోవులు… అక్కడికి వెళ్తే మీరూ చూడొచ్చు

ఎప్పుడైనా కపిల గోవులను చూసారా?
విజయవాడ
వెళ్తే ఈ గోవుల్ని చూడొచ్చు. మనకి గోవులు అని అనగానే సాధారణంగా పొలాలకు లేదా పాల కేంద్రాలలో ఉపయోగించే
గోవులే
గుర్తుకు వస్తాయి. గోవులలో కూడా చాలా రకాలున్నాయి. వాటిలో ఒకటి ఈ కపిల గోవులు. కపిల గోవులు చూడటానికి చాలా అందంగా, ఇంట్లో సరదాగా తిరిగిసే అందమైన చిన్న గోవులు. ఈ కపిల గోవులను శ్రీ కృష్ణ గోవులు అని కూడా అంటారని శివగిరి క్షేత్ర గోశాల స్థాపకులు మల్లికార్జున శర్మ తెలిపారు..

శ్రీ కృష్ణునికి ఇష్టమైన గోవులు కపిల గోవులు. మనషుల మాటలు వింటూ, సకల ఆరోగ్యాలు అందిస్తూ యజమానులకు అతి ప్రీతిపత్రమైన జంతువులలో ఒకటి. సర్వ దేవతలు కొలువు ఉండే గోవులలో కపిల గోవులు ప్రధానమైనవి. ఈ కపిల గోవులను పెంచుకోవటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు.అతి తక్కువ ఖర్చులో మన ఇంటిలోనే పెంచుకోవచ్చున్నారు.

Snake Bite: ఏ పాము కాటేసిందో తోకను చూసి గుర్తించవచ్చు… ఈ ట్రిక్స్ మీరూ తెలుసుకోండి

ప్రస్తుతం ఈ కపిల గోవులు ఎక్కడ ఉన్నాయ్. వీటిని చూడొచ్చా అనుకుంటే విజయవాడ మొగలరాజ్ పురం శివగిరి గోశాలకు మనం వెళ్ళాలి. ఇక్కడ కపిల గోశాలలో 23 కపిల గోవులు ఉంటాయి. ఈ కపిల గోవులు చాలా అందంగామన మాటలు వింటూ మనుషులకు చాలా సన్నిహితంగా ఉంటాయి. వీటికి రోజు పూజలు చేస్తూంటారు. శివగిరి క్షేత్ర గోశాలను ప్రారంభించి 15 సంవత్సరములు అవుతుందని స్థాపకులు మల్లికార్జున శర్మ తెలిపారు.

కోనసీమ తిరుపతి… ఈ ఆలయంలో ఏడు వారాలు, ఏడు ప్రదక్షిణలు చేస్తే చాలు

ఈ కపిల గోవులను పెంచుకోవడం ద్వారా మనలోని చెడు శక్తి దూరమై, ఎలాంటి ఆరోగ్యం సమస్యలనైనా ఈ కపిల గోవులు దూరం చేస్తాయి అని, ఈ కపిల గోవుల ద్వారా ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్తున్నారు. ఈ కపిల గోవులు పెంచుకోవడం చాలా తెలికైన విషయం, యజమానులకు ఎలాంటి ఇబ్బందులు వంటివి ఉండవని గోశాల స్థాపకులు మల్లికార్జున శర్మ చెప్తున్నారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..