కాపుల ద్రోహి జగన్ రెడ్డి.

కాపుల ద్రోహి జగన్ రెడ్డి

ముత్తుముల సమక్షంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన సంగా వీధి కాపు సోదరులు

ఆంధ్ర మిర్రర్.. ప్రకాశం జిల్లా కంభం
కంభం పట్టణంలోని సంగా వీధిలో స్థానిక టీడీపీ నాయకులు గుడిమెట్ట శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో సంగా వీధికి చెందిన కాపు కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నాడు తెలుగుదేశం హయాంలో కాపు సోదరులకు కల్పించిన 5% శాతం రిజర్వేషన్లు రద్దు చేసిన కాపు ద్రోహి జగన్ రెడ్డి అని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేనల ఉమ్మడి అభ్యర్థి అయిన నా గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.*

*ఈ కార్యక్రమంలో వైసీపీని తెలుగుదేశం పార్టీలో చేరిన సంకుల చిన్న మస్తాన్ రావు, కొండా వెంకటేశ్వర్లు, డౌలూరి వెంకటేశ్వర్లు, డౌలూరి శ్రీనివాసులు, మేడిగారి ప్రసాద్, సంకుల శ్రీనివాసులు, వార్డు మెంబర్ కంటా రంగలక్ష్మి, రిటైర్డ్ ఎస్సై కొండయ్య, డౌలూరి భరత్ కుమార్, కటారీ ప్రసాద్, యగటీల ప్రసాద్, యగటిల రంగా, యగటీల రంగస్వామి, యగటీల రఘు, షేగల వెంకట సుబ్బయ్య, మాదాసు నాగేంద్ర, డౌలూరి రఘు, మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోట శ్రీను ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి మల్లిఖార్జున, పట్టణ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి మాధవ, రాష్ట్ర కాపు జేఏసీ పొలిటికల్ కన్వీనర్ దుత్తా బాల ఈశ్వరయ్య, పార్లమెంట్ నాయకులు కేతం శ్రీనివాసులు, సయ్యద్ అనీష్ అహమ్మద్, ఎన్టీఆర్ గౌస్, రాష్ట్ర ఎస్సి సెల్ అధ్యక్షులు గోనా చెన్నకేశవులు, మండల రైతు అధ్యక్షులు తోట శ్రీను, జనసేన మండల అధ్యక్షులు తాటిశెట్టి ప్రసాద్, పార్లమెంట్ కార్యదర్శి లంకా నరసింహా రావు, స్థానిక టీడీపీ నాయకులు తోట రంగనాయకులు, డౌలూరి వాసు, తాటిశెట్టి గోపాల్, తదితరులు పాల్గోన్నారు.

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..