కుప్పకూలిన మూడంతస్తుల భవనం భయభ్రాంతులకు గురైన ప్రజలు

ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలోని శ్రీశైలం రహదారి లో వాసవి లాడ్జ్ తెల్లవారు జామున 4 గంటలకు కుప్పకూలింది . పరుచూరి సుబ్బారావు కి చెందిన మూడంతస్తుల లాడ్జి కుప్పకూలింది.

దాని పక్కన అతని సోదరుడైన రామారావు అనే వ్యక్తి

బిల్డింగ్ నిర్మించడం కోసం10 రోజుల క్రితం దాదాపు 15 అడుగుల వరకు పునాది కొరకు మట్టి తీసి బిల్డింగ్ పనులు మొదలుపెట్టారు. లాడ్జి అద్దెకు తీసుకున్న వ్యక్తికి రెండు రోజుల నుంచి బిల్డింగ్ పై అనుమానం వచ్చి యజమానికి చెప్పి లాడ్జిని అద్దెకు జనాలకు ఇవ్వకుండా కాలిగా ఉంచి కావలి ఉంచాడు . అదృష్టవశాతు కావలి ఉండడంతో జనాలు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు .

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..