ఇటీవల వైకాపా అధిష్టానం మార్కాపురం ఎమ్మెల్యే ఏపీ నాగార్జున రెడ్డికి గిద్దలూరు అసెంబ్లీ టికెట్ కేటాయించిన విషయం విధితమే. గిద్దలూరు నుండి పోటీ చేసేందుకు తర్జన భర్జన పడ్డారు. అయితే ఆయన గిద్దలూరు నుంచి పోటీ కి రెడీ అయినట్లు వైకాపా సోషల్ మీడియా శుక్రవారం వెల్లడించింది. నవ్యంధ్ర ప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలకు సకల సౌకర్యాలు, విద్య, వైద్యం, గృహము, అత్యంత విజయవంతంగా అమలపరుస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసారు.కుందూరు నాగార్జున రెడ్డి ఒక ఉన్నతమైన రాజకీయ కుటుంబాన్నించి వచ్చిన విద్యావంతుడు, సౌమ్యుడు, నిరంతరము ప్రజలకు సేవ చేయాలనే తపన, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నేత ఇలాంటి మంచి సుగుణాలు కలిగినటువంటి మంచి విద్యావేత్తను గిద్దలూరు నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారుo. మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తూ, గౌరవ ముఖ్యమంత్రిని ఒప్పించి మెడికల్ కాలేజీని మార్కాపురంకు తేవటంలో శాసనసభ్యులకృషి అభినందనీయమని నిరంతరము అధికారులతో పరివేక్షిస్తూ ముఖ్యమంత్రి అమలపరుస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను మార్కాపురం నియోజకవర్గంలో అత్యంత విజయవంతంగా నడపడంలో పూర్తిస్థాయి విజయం సాధించారని చెప్పవచ్చన్నారు.నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు వారి కుటుంబంపై దుష్ప్రచారం ప్రచారం చేయడం తగదు. 2024 జరిగే సార్వత్రిక ఎన్నికలలో మరోసారి మన ప్రియతమ నేత గౌరవనీయులు కె నాగార్జున రెడ్డి గారిని అఖండ విజయంతో గెలిపించాలని కోరారు.
Recent Posts