కడప రైల్వే స్టేషన్లో పోలీసులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.రైల్వే సీఐ నాగార్జున తనిఖీలు నిర్వహించగా కన్యాకుమారి నుంచి పుణే వెళ్తున్న జయంతి ఎక్స్ప్రెస్ రైలులో ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి దాదాపు 2.4 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వీరి వద్ద ఎటువంటి రికార్డులు లేకపోవడంతో సీజ్ చేశామని పోలీసులు తెలిపారు….