వైయస్ షర్మిల,సునీతలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు!!!

👉కడప జిల్లా…పేస్ బుక్ ఫెక్ అకౌంట్ ఓపెన్ చేసి, అసభ్యకరంగా పోస్టులు పెట్టిన విశాఖపట్నం కు చెందిన పినపాల ఉదయ భూషణ్ అరెస్ట్…ఉదయ్ భూషణ్ తెలుగుదేశం వీరాభిమాని అని సమాచారం.వైఎస్ షర్మిల రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీతల పై అసభ్యకర పదజాలం తో అవమానించేలా పోస్టులు…వైసిపీ సోషల్ మీడియా లో పనిచేస్తున్న వర్ర రవీంద్ర రెడ్డి పేరు పై అకౌంట్ సృష్టించి ఫెక్ పోస్టులు..తన ప్రొఫైల్ తో పోస్టులు పెడుతున్నారని పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో రవీంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు .

👉చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష విధించిన కోర్టు.

👉20వేలు ఆర్థిక సాయం అందజేసిన మార్కాపురం వైకాపా ఇంచార్జీ అన్నా రాంబాబు.ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం పోతలపాడు ఎస్సీ కాలనీలో షార్ట్ సర్క్యూట్ తో రాచేటి కిషోర్ అనే వ్యక్తి ఇళ్లు దగ్ధం కాగా విషయం తెలుసుకొన్న మార్కాపురం వైకాపా ఇంచార్జీ అన్నా రాంబాబు. 20 వేలు ఆర్థిక సాయం జేశారు..

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..