సుప్రీం కోర్టుకు చేరిన అదానీ అమెరికా కేసు వ్యవహారం ….గౌతమ్ అదానీపై నమోదైన కేసులో మరో కీలక పరిణామం.. బయటపడ్డ భారీ కుంభకోణం..జగన్ మెడకు మరో కేసు..సజ్జల భార్గవ్ రెడ్డికి 41-ఎ నోటీసులు జారీ.. ఇక్కడ అదానీ కాదు జగనే నిందితుడు- కేసులు ఖాయమే!.. పలుకార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు

👉👉సుప్రీం కోర్టుకు చేరిన అదానీ అమెరికా కేసు వ్యవహారం.. అదానీ ముడుపుల వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని పిటిషన్‌..సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విశాల్‌ తివారీ..హిడెన్‌బర్గ్‌ రిపోర్టుపైనా దర్యాప్తు కోరుతూ గతంలో పిటిషన్‌ వేసిన విశాల్‌ తివారీ.
సోలార్‌ ఎనర్జీ ఒప్పందాల కోసం లంచం ఆఫర్‌ చేశారంటూ అమెరికాలో కేసు.
👉👉 గౌతమ్ అదానీపై నమోదైన కేసులో మరో కీలక పరిణామం..
గౌతమ్ అదానీపై నమోదైన కేసులో మరో కీలక పరిణామం
గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అదానీతో పాటు ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీకి యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సమన్లు జారీ చేసింది. సౌర విద్యుత్ కాంట్రాక్టులను పొందడానికి రూ.2,200 కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరింది. నోటీసులు ఇచ్చిన 21 రోజుల లోపు సమాధానం ఇవ్వాలని.. లేదా తీర్పు వ్యతిరేకంగా వెలువడుతుందని US SEC హెచ్చరించింది.
👉 బయటపడ్డ భారీ కుంభకోణం..జగన్ మెడకు మరో కేసు..
అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ముడుపులు అందుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏసీబీ, లేదా సీబీఐ విచారణ జరపాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు..
ఇవాళ(ఆదివారం) మీడియాతో యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ… ఇది మరో పెద్ద క్విడ్ ప్రో కో డీల్ అని విమర్శించారు. అమెరికా దర్యాప్తు సంస్థ లంచం డబ్బు జగన్‌కు చేరిందని తేల్చేసిందని అన్నారు. ఈ కేసులో అమెరికాలోని అక్కడి దర్యాప్తు సంస్థలు ఏమి చేస్తాయన్నది ఆ దేశంలో కోర్ట్‌లు తెలుస్తాయని తెలిపారు..
కానీ లంచాలు తీసుకున్నది జగన్, ఆ డబ్బులు చేరింది ఏపీకి, నష్టపోయేది రాష్ట్ర ప్రజలని తెలిపారు. అదంతా ప్రజల సొమ్ము అని.. విచారణ జరిపించాలని కోరారు. లంచం డబ్బు తీసుకుని ప్రజలపై భారం మోపేందుకు జగన్ సిద్ధమయ్యారని మండిపడ్డారు. పక్కా ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేయడమా? లేక ఏసీబీ విచారణకు అదేశించడమా అనేది వెంటనే చేయాలని యనమల రామకృష్ణుడు కోరారు.
బట్టబయలైన ‘ముడుపుల బంధం’..
కాగా..వివాదాస్పద వ్యాపారవేత్త.. గౌతమ్‌ అదానీ.. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయ వేత్తగా ముద్రపడిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. వీరిద్దరి మధ్య ‘ముడుపుల బంధం’ బట్టబయలైంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల కోసం అదానీ సంస్థ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.2,029 కోట్ల లంచాలను ఎరవేసింది. ఇందులో ఏకంగా రూ.1,750 కోట్లు ‘జగన్‌ యంత్రాంగానికే’ అందించింది. ఇది తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణ కాదు! మన దేశానికి చెందిన సీబీఐ, ఈడీలు తేల్చిన సంగతీ కాదు. అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ), ఆ దేశ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ, న్యాయ శాఖ నిగ్గు తేల్చిన విషయాలు! దీనిపై ఈస్ట్‌ డిస్ట్రిక్ట్‌ న్యూయార్క్‌ కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి. అదానీపై అమెరికాలో అరెస్టు వారెంటు జారీ అయ్యింది.
భారతదేశంలో రెండో అతిపెద్ద సంపన్నుడైన గౌతమ్‌ అదానీ భారీ సంక్షోభంలో ఇరుక్కున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థను అడ్డం పెట్టుకొని, రాష్ట్రాల్లోని విద్యుత్‌ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం 2021-24 మధ్యకాలంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సహా ఐదు రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులకు రూ.2,029 కోట్లు లంచంగా చెల్లించారని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ సంచలన ప్రకటన చేసింది. అందులో రూ.1,750 కోట్లు అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తికి చెల్లించారని ప్రకటించింది.
అసలేం జరిగిందంటే..
భారత సౌర విద్యుత్తు సంస్థ (సెకీ) రాష్ట్రాలకు సోలార్‌ పవర్‌ సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్‌ను అప్పట్లో అదానీ గ్రూప్‌ దక్కించింది. దీని ప్రకారం… రాష్ట్రాల డిస్కమ్‌లు ‘సెకీ’తో ఒప్పందం చేసుకుంటే… అదానీ ప్లాంట్ల ద్వారా సౌర విద్యుత్తును సరఫరా చేస్తారు. అయితే… అదానీ కోట్‌ చేసిన ధరను చూసి డిస్కమ్‌లు బెంబేలెత్తాయి. ఒక్క ప్రభుత్వం కూడా సెకీతో ఒప్పందానికి ముందుకు రాలేదు. అవి కుదిరితే తప్ప ప్లాంట్లు ఏర్పాటు చేయలేరు. సొమ్ములు సంపాదించలేరు. ప్లాంట్ల ఏర్పాటు పేరుతో అప్పటికే భారీగా అప్పులు తెచ్చి, పెట్టుబడులు సమీకరించిన నేపథ్యంలో ‘అదానీ’పై ఒత్తిడి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌ ‘లంచాల యాత్ర’ మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులను కలిసి లంచాలు ఆఫర్‌ చేసినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఇందులో… జగన్‌ జమానాలో జరిగిన సంఘటనల గురించి మరింత వివరంగా వెల్లడించాయి. ”ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను అదానీ పలుమార్లు స్వయంగా కలిశారు. 2021లో ఆగస్టు 7న జగన్‌తో అదానీ భేటీ అయ్యారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు కుదరకపోవడంపై చర్చించారు. లంచాలు ఆఫర్‌ చేశారు..
👉కడప జిల్లా : సజ్జల భార్గవ్ రెడ్డికి 41-ఎ నోటీసులు జారీ.* *విజయవాడ వెళ్లి భార్గవ్ తల్లికి నోటీసులు అందించిన పులివెందుల పోలీసులు.*
*పులివెందులలో జగన్ బంధువు అర్జున్ రెడ్డికి 41-ఎ నోటీసులు ఇచ్చిన పోలీసులు.*
*పులివెందులలో అర్జున్ రెడ్డికి ఇంటికి నోటీసులు అంటించి వచ్చిన పోలీసులు.* *ఈనెల 8న ఐటీ, బీఎన్‍ఎస్‍, అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు.*
*ఎ-1 వర్రా రవీందర్ రెడ్డి, ఎ-2 సజ్జల భార్గవ్ రెడ్డి, ఎ-3 అర్జున్ రెడ్డిపై కేసులు.*
*సోమవారం విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్న పోలీసులు – వర్రా రవీందర్ రెడ్డి కేసులో మరో 15 మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు.*
👉ఇక్కడ అదానీ కాదు జగనే నిందితుడు- కేసులు ఖాయమే!* .
అదానీతో డీల్ వ్యవహారంలో జగన్ రెడ్డి తప్పించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. దోపిడీకి అలవాటు పడిన జగన్ రెడ్డి తన అధికారం శాశ్వతమని అనుకున్నారు. అందుకే అడ్డగోలుగా చేసిన అవినీతిని పద్దతిగా కూడా చేయలేదు. ఆయన లంచాలుగా తీసుకున్న రూ.1750 కోట్లు ఎలా తరలించారో కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుకుంటే ఒక్క రోజులో తేలుస్తాయి. కానీ అప్పుడు అదానీ లంచాలు ఇచ్చినట్లుగా ఒప్పుకోవాల్సి వస్తుంది. అది ఆయన లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలను ముంచేస్తుంది. అందుకే ఈ విషయంలో ఏం జరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ కేసులో జగన్ రెడ్డి చుట్టూ వల వేయడానికి ఆయనను బయటకు రాకుండా చేయడానికి ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. ముఖ్యంగా కేబినెట్ అనుమతి లేకుండా ఒప్పందం చేసుకోవడం. నిజంగానే కేబినెట్ అనుమతి తీసుకోలేదు. కేవలం రూ. 2.49 పైసలకు యూనిట్ కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. కానీ అసలు చెల్లించేది ఐదు రూపాయలపైనే . ఇక్కడే మతలబు ఉంది. నేరుగా జగన్ రెడ్డి మాత్రమే ఈ డీల్స్ చేశారని..తనకేం సంబంధం లేదని అప్పటి విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఇద్దరు ఐఏఎస్ అధికారులు కీలకంగా వ్యవహరించారని పీవీ రమేష్ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో ప్రకటించారు.
ఇదేమీ చిన్న విషయం కాదని గవర్నర్ అనుమతి తీసుకుని కేసు నమోదు చేసి జగన్ ను ప్రశ్నించి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లిక్కర్ సహా అనేక కేసుల్లో నేరుగా జగన్ రెడ్డి చేసిన అవినీతి గురించి ఆరా తీశారు. ఆ వివరాలతో కేసులు పెట్టడానికి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగన్ రెడ్డికి మరో ఆరు నెలల్లోనే హారర్ సినిమా ఉంటుందని .. చేసిన ప్రతి తప్పునకు శిక్ష ఉంటుందని గట్టి సూచనలు కనిపిస్తున్నాయి.
👉కుక్కల దాడిలో 24 గొర్రె పిల్లలు మృతి…*
*నిర్మల్ జిల్లా :* కుక్కల దాడిలో 24 గొర్రె పిల్లలు మృతి…*
*నిర్మల్ జిల్లా :*
భైంసా మండలం ఈలేగాం గ్రామంలో కుక్కల దాడిలో 24 గొర్రె పిల్లలు మృతి…
ఈలేగాం గ్రామానికి చెందిన చౌలా గజ్జరామ్, చౌలా సాయిలు అనే గొర్రెల కాపరులకు చెందిన గొర్రె పిల్లలు ఇంటి వద్ద పాకలో ఉండగా పాకలో చొరబడిన వీధి కుక్కలు దాడి చేయగా 24 గొర్రె పిల్లలు చనిపోయాయి..
వీటి విలువ దాదాపు లక్ష రూపాయలు ఉంటాయని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించాలని బాధితులు కోరారు..
మంగళగిరిలో భార్గవ్ తల్లికి నోటీసులు అందించిన పులివెందుల పోలీసులు.*
👉పులివెందులలో అర్జున్ రెడ్డికి నోటీసులు.*
*ఈ నెల 8న ఐటీ, బీఎన్‍ఎస్‍, అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు..*A1 వర్రా రవీందర్ రెడ్డి, A2 సజ్జల భార్గవ్ రెడ్డి, A3 అర్జున్ రెడ్డిపై కేసులు.*
*సోమవారం విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్న పోలీసులు.. *వర్రా రవీందర్ రెడ్డి కేసులో మరో 15 మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు.*
👉 కుసుమ హరనాధ స్వామి కళ్యాణంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*గిద్దలూరు పట్టణంలోని కుసుమ హరనాధ ఆలయంలో కార్తీకమాసం సందర్బంగా ఏర్పాటు చేసిన కల్యాణ మహోత్సవం మరియు వన భోజనం సందర్బంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పలువురు టీడీపీ నాయకులు పాల్గోన్నారు.*
👉భగీరధ కార్తీక సగర సంఘం వన భోజన మహోత్సవ కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే ముత్తుముల*
*గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని చట్టిరెడ్డి పల్లె సమీపంలో భగీరథ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వన భోజన వనోత్సవ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన సభలో పాల్గోన్న వారు మాట్లాడుతూ సగర సంఘం అభివృద్ధికీ తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గోన్నారు.
👉పుట్టినరోజు వేడుకల్లో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*గిద్దలూరు పట్టణంలోని ఎస్. ఎస్ ప్లాజాలో పట్టణానికి చెందిన గందె కార్తీక్ అఖిల కుమారుడు హరి శంకర్ చేతన్ కుమార్ పుట్టినరోజు వేడుకల్లో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని కేక్ కట్ చేయించి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గోన్నారు.*
👉తుంగతుర్తి లో పెట్రోల్ పోసుకొని రైతు కుటుంబం ఆత్మహత్య యత్నం.*
తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పెట్రోల్ పోసుకొని రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం…
ధాన్యం బాగాలేదని వెనక్కి పంపిన మిల్లు యాజమాన్యం…
మనస్థాపంతో కొనుగోలు కేంద్రం వద్ద రైతు గుగులోతు కీమా నాయక్, పున్నమ్మ దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం…క్వింటాకు 7 కిలోల తరుగు తీస్తేనే దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు చెప్పడంతో ఒప్పుకొని రైతులు…
👉చిన్నారి అరిజుద్దీన్ అఖికా మహోత్సవానికి హాజరుఆయిన మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు,తనయుడు కృష్ణచైతన్య *
*మార్కాపురం టౌన్ శుభం ఫంక్షన్ హాల్ నందు డాక్టర్ మగబుల్ బాషా మనుమడు అరిజుద్దీన్ అఖికా మహోత్సవానికి హాజరయి చిన్నారిని ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం వైసీపీ సమనవ్యకర్త అన్నా రాంబాబు,తనయుడు అన్నా కృష్ణ చైతన్య వైకాపా నాయకులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?