AP Politics: ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నకలకు ముందే వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్క పార్టీల్లో చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ వైసీపీకి రిజైన్ చేసి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు అదే బాటలో మరో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నట్లుగా తెలుస్తోంది.
Recent Posts