01
![News18 Telugu](https://images.news18.com/telugu/uploads/2023/12/3818039_HYP_0_Videoshot_20231211_134839_watermark_11122023_134912.jpg)
విజయవాడలోని గాంధీనగర్ బాబాయ్ హోటల్లో తెలుగు ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ ఆకస్మాతుగా ప్రత్యక్షమయ్యారు. సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలలో విక్టరీ వెంకటేష్, సైలేష్ కొలను దర్శకత్వంలో నటించిన సైందవ్ చిత్రం కూడా ఒకటి.