చెరువులను తలపిస్తున్న పట్నం.. రైళ్లు, బస్సు సర్వీసులు రద్దు..

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజుల నుంచి కురుస్తున్న ఏకాదటి వర్షాలకు కృష్ణ జిల్లాలోని ప్రధాన నగరం అయినా మచిలీపట్నం వర్షపునీటితో నిండిపోయింది. ఎక్కడ చూసినా రోడ్లు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

మిచౌంగ్ తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు నగర ప్రజలు బయటకి రావటమే కష్టతరం అయిపోయింది. నిత్యావసరాల దుకాణాలు మూతపడ్డాయి.రహదారుల మధ్య వర్షపు నీరు రోడ్డు ప్రయాణలకు పూర్తి ఇబ్బందిగా మారిపోయాయి.రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మచిలీపట్నంలోని లోతట్టు ప్రాంతాలు మరియు చుట్టూ పక్కల గ్రామాలను సైతం మిచౌంగ్ తుఫాన్ ముంచేట్టింది.

మచిలీపట్నంలోని ప్రధాన సెంటర్లు సైతం పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇప్పటికే మిచౌంగ్ తుఫాన్ కారణంగా రైళ్లను నిలిపివేయగా, ప్రస్తుతం ఉన్న రోడ్ల పరిస్థితికి బస్సు ప్రయాణాలు కూడా ఇబ్బందిగా మారిపోయాయి.నగర ప్రజలు బయటకి రావాలంటేనే అనేక ఇబ్బందులు పడాలిసిన పరిస్థితి నెలకుంది.మచిలీపట్నంలోని నగర ప్రజల అవసరాల కోసం ఇప్పటికే ప్రభుత్వ 24 గంటల వైద్య శిబిరలను ఏర్పాటు చేసింది.మచిలీపట్నంలోని పాఠశాలకు, కళాశాళ్లకు విద్యసంస్థలకు సెలవులు ప్రకటించారు.

Bank License: కస్టమర్లకు షాక్.. ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు.. మీకు దీనిలో అకౌంట్ ఉందా..

మిచౌంగ్ తుఫాన్ ప్రస్తుతానికి మచిలీపట్నానికి 140 కి.మి దూరంలో ప్రయాణిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ తెలిపింది. తుఫాన్ వలన తీరా ప్రాంతంలో 90-110 కి.మి వేగంతో ఈదురు గాలులు విస్తాయి అని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు.మిచౌంగ్ తుఫాన్ మచిలీపట్నం సముద్ర తీరం చేరువలో ఉందని వాతావరణశాఖ అధికారులు తెలపగా మచిలీపట్నం నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..

సీఎం సమక్షంలో వైకాపాలో చేరిన కీలక నేతలు..ప్రచారంలో మాగుంట చందన..జగన్ సర్కారు పై ధ్వజమెత్తిన ముత్తుముల.. ఎమ్మెల్యే అన్నా సమక్షంలో వైకాపాలో చేరికలు..ఇజ్రాయిల్ దాడులను ఖండించిన ఎస్ఐఓ..రాష్ట్రస్థాయిలో కంభం వాసవి విద్యార్థుల ప్రతిభ.

బీజేపీ నేతలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు .. పిఠాపురం నుంచి కే.పవన్ కల్యాణ్ పోటీ!..సింబల్ తెలిస్తే షాకే!..రంజాన్ వేడుకలలో ఎంపీ మాగుంట,ఎమ్మెల్యే కేపీ..విస్తృత పర్యటన లో ముత్తుముల..యశోద హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స