తక్కువ ధరకే చెప్పల్స్ అందుబాటులో.. అదిరిపోయిన కొత్త డిజైన్స్..

ప్రస్తుత మారుతున్న కాలంలో ప్రజలు, యువకులు ఫ్యాషన్, స్టైలింగ్ సంబందించిన బట్టల (దుస్తులు )విషయంలో కాకుండా చెప్పులు,షూస్, క్రాక్స్, ఫార్మాల్స్ అంటూ చాలా ప్రత్యేకంగా వ్యవహారిస్తున్నారు. రోజు రోజుకి నూతన డిజైన్స్ తో కొత్త రకాల చెప్పాల్స్, షూస్ మరియు క్రాక్స్ యువతను ఆకర్షిస్తుంది. బట్టలకు తగ్గట్టు ట్రెండింగ్ ఫ్యాషన్ చెప్పాల్స్ వాడే వ్యవహారశాలి ఈ మధ్య సినిమాలు/సినిమా హీరోల ప్రభావితం కూడా వేసుకునే బ్రాండెడ్ చెప్పాల్స్, షూస్ మీద పడుతుంది. ఫ్యాషనబుల్, డిజైనర్వేర్, ప్రింటెడ్, సాఫ్ట్ చెప్పాల్స్ , రీజనల్ చెప్పాల్స్ అంటూ వివిధ రకాల చెప్పాల్స్ మార్కెట్ లో ఎక్కువ ఖరీదులతో విక్రస్తున్నారు.

సాధారణంగా మార్కెట్ లో పడే ఖరీదులకు హోల్సేల్ షాపులలో పడే ఖరీదులకు చాలా వత్యాసం ఉంటుంది. మార్కెట్లో కొన్ని చోట్ల మనం డబ్బులు ఎక్కువ పెట్టిన క్వాలిటీ దొరకదు.వాటిల్లో కూడా నాసిరకాలను,తొందరగా పాడయిపోవడం వంటివి జరుతాయి. ఎలాంటి నాసిరకాలకు తావు లేకుండా బయట మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే బ్రాండెడ్ స్టైలిష్ చెప్పాల్స్, షూస్ దొరుకుతున్నాయి.

నిరుద్యోగులకు సువర్ణావకాశం.. శ్రీరామ్ చిట్స్ లో ఉద్యోగ అవకాశాలు..

విజయవాడ నగరంలోని మొగలరాజపురంలోని సిద్దార్థ కళాశాల సమీపంలోని బొంబాయి బోటిక్ వారు బ్రాండెడ్, న్యూ స్టైలింగ్ చెప్పాల్స్ తక్కువ ధరలకే హోల్సేల్ కే విక్రయయాలు చేస్తున్నారు.వీరి దగ్గర మగవారికి సంబందించి స్లయిడ్స్ ,చెప్పాల్స్, ఫార్మల్ షూస్, స్పోర్ట్స్ షూస్ మరియు అన్ని రకాల క్రాక్స్ లభ్యమవుతున్నాయి. వీరు బయట మార్కెట్ ధరలతో పోల్చుకుంటే వీరి దగ్గర తక్కువ రేట్లులకే చెప్పల్స్, షూస్, లేడీస్ చెప్పాల్స్ దొరుకుతాయి అని చెప్పారు.

బాంబే బోటిక్ యజమాని మాట్లాడుతూ వారి దగ్గర అన్ని రకాల డిజైన్, ప్రింటెడ్ చెప్పల్స్ బయట మార్కెట్లో పోల్చుకుంటే వారి దగ్గర తక్కువ ధరలకే షూస్ కూడా లభ్యమావుతాయి. వీరి దగ్గర మగవారికి సంబంధించినా అన్ని రకాల దుస్తులు ఉంటాయి. బ్రాండెడ్ షూస్ అతి తక్కువ ధరలకే విక్రయిస్తునాం అని చెప్పారు. వీరి దగ్గర పిల్లలకు సంబందించిన చెప్పల్స్, షూస్ కూడా దొరుకుతాయి. పెళ్ళిలకు, ఫంక్షన్స్ కు, పుట్టినరోజు మరియు రెగ్యులర్ గా వాడుకోటానికి కూడా మంచి క్వాలిటీ చెప్పల్స్ లభ్యమావుతాయి.

వీరి దగ్గర కొనుగోలు చేసిన ఏ చెప్పల్స్ అయినా నాసిరకంతో ఉన్న, వాటికీ ఏమైనా ఫాల్ట్స్ ఉన్న అంటే వాష్ చేసేటప్పుడు పాడేయిపోవడం, నాణ్యత లేకపోవడం వంటివి జరిగినప్పుడు వీరు వెంటనే వాటిని పరిశీలించి రిటర్న్ తీసుకోవాదమో /మార్చుకోవడం వంటివి చేస్తామని తెలియచేసారు. వీరి దగ్గర స్లయిడ్స్ /చెప్పల్స్ 100/250 రూపాయల నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..