ప్రకాశం జిల్లా నూతన కంభం సర్కిల్ సిఐగా రామకోటయ్య బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజేష్ కుమార్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి సర్కిల్ కు బదిలీ అయ్యారు. సిఐ రామకోటయ్య గతంలో కంభంలో ఎస్సైగా కూడా పని చేసి ఉన్నారు. కంభం లో ఎస్సైగా పనిచేసిన ఆయన తిరిగి కంభం సర్కిల్ కు సి ఐ గా రావడం పట్ల పలువురు నాయకులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Recent Posts