కంభం వైస్ ఎంపీపీ కుమార్తె వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నా
ఆంధ్ర మిర్రర్ ప్రకాశం జిల్లా కంభం..
కంభం మండలం హజరత్ గూడెం గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ షేక్. ఆసియా, షేక్. ఖాజామొహిద్దీన్ ల కుమార్తె వివాహా వేడుకల్లో గిద్దలూరు శాసన సభ్యులు అన్నా రాంబాబు గురువారం పాల్గొన్నారు. అనంతరం నూతన వధూవరులను ఎమ్మెల్యే అన్నా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఎమ్మెల్యే అన్నా ను వైస్ ఎంపీపీ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించి ఆహ్వానించారు. కార్యక్రమం లో కంభం మండలంలోని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.