ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని ఏలూరు సచివాలయం పరిధిలో మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఆదివారం గ్రామ సచివాలయ భవనం, డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ సెంటర్ మరియు సల్లూరు గ్రామం బీసీ, ఎస్సీ కాలనీలలో సిమెంట్ రోడ్లు కు ప్రారంభోత్సవం చేశారు. వీరికి మాజీ ఏఎంసీ చైర్మన్ గుజ్జుల రమణారెడ్డి మండల వైఎస్ఆర్ యూత్ అధ్యక్షులు గుజ్జుల గిరిబాబు రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు .
Recent Posts