*పోలీసుపై దూసుకెళ్లిన ఎర్రచందనం స్మగ్లర్ల వాహనం*…
*విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గణేష్ మృతి.*
అన్నమయ్య జిల్లా.
కె.వి.పల్లి మండలం గుండ్రవారిపల్లి క్రాస్ వద్ద పోలీసులు వాహాన తనిఖీలు నిర్వహిస్తుండగా స్మగ్లర్లు రెచ్చిపోయి వాహనాన్ని పోలీసుల పైకి ఎక్కించేశారు.
స్మగ్లర్లను పోలీసులు వెంబడించారు.ఒకరు పట్టుబడగా మరో ముగ్గురు పరార్ కాగా,
కారులో ఉన్న 7 ఎర్ర చందన దుంగలు స్వాధీనము చేసుకున్నారు.
పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు…