టీడీపీ – జనసెన..కూటమి ఓటమికి దారితీయదు కదా.. పలు కార్యక్రమాలలో పాల్గొన్నగిద్దలూరు వైకాపా ఇంచార్జి నాగార్జున రెడ్డి.. వాలంటీర్లను సన్మానించిన ఎమ్మెల్యే అన్నా

టీడీపీ – జనసెన..కూటమి
పొత్తు పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది లీడర్లకు సైతం చాలా తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చాలామంది నేతలు కొత్త పదవులు వస్తాయని ఆశిస్తే ఉన్న పదవులను కూడా ఉడగొట్టుకొని పరిస్థితి ఏర్పడింది.. ఇప్పటి వరకు టిడిపి నేతలు చాలామంది పదవులు త్యాగాలు చేయాలంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తమ పార్టీ నాయకులకు సైతం ఆదేశాలు జారీ చేశారు.. ఈ విషయం విన్న చాలా మంది నాయకులు సైతం ఎంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.బడా నేతలకు టికెట్లు పెట్టేలా చేస్తున్నారు ముఖ్యంగా టిడిపి జనసేన కూటమిలో సీట్ల పంచాయితీతో రెండు పార్టీలలోని చాలా టెన్షన్ మొదలయింది.
పొత్తులు ఎత్తులు ఏపీ టీడీపీ లీడర్లకు ఏమాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటు విషయం పైన ఒక అవగాహన వస్తే ఎవరు ఎక్కడెక్కడ ఉంటారనే విషయంపై క్లారిటీ వస్తుందంటూ పలువురు కార్యకర్తలు నాయకులు సైతం తెలుపుతున్నారు. చాలామంది సీనియర్ నేతలు సైతం కొన్ని సీట్ల పైన బాగా వేయాలని చూస్తున్నారు దీంతో జనసేన నేతలకు సైతం టెన్షన్కు గురయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం రెండు పార్టీలలో సీట్ల విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో వీరు బహిరంగ సభలో పెట్టినప్పటికీ ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో టీడీపీ గ్రాఫ్ చాలా తగ్గిపోయింది.. ఇక జనసేన పరిస్థితి కూడా మరింత దారుణంగా ఉన్నది.. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర తర్వాత బయట కనిపించలేదు.టిడిపి జనసేన మధ్య పొత్తు వచ్చి ఇప్పటికి నాలుగు నెలలు అవుతున్న నియోజకవర్గస్థాయిలో సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీల మధ్య సరైన అవగాహన రాలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ నేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఏడు లిస్టులను నియోజకవర్గం విడుదల చేశారు.. అయితే అన్ని నియోజవర్గాలలో సీట్లను విడుదల చేసిన తర్వాతే టిడిపి జనసేన నియోజవర్గ పేర్లను విడుదల చేసే అవకాశం ఉంటుంది.. ఎందుకంటే టిడిపి పార్టీలో సీటు ఇవ్వకపోతే వైసీపీ పార్టీలో చేరిన అక్కడ కూడా సీటు ఇవ్వాలని తమ పార్టీలోనే ఉంటారని చంద్రబాబు భావనగా అనిపిస్తోంది. అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు నియోజవర్గ స్థాయిలో సీట్ల విషయం పైన క్లారిటీ ఇవ్వలేదని సమాచారం.

  • 👉వధూవరులను ఆశీర్వదించిన గిద్దలూరు వైకాపా  ఇన్చార్జ్ కేపి.నాగార్జున రెడ్డి..

గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్ సీపీ ఇన్చార్జ్ కేపి.నాగార్జున రెడ్డి బుధవారం బేస్తవారిపేట మండలం మోక్షగుండం వైయస్సార్ సీపీ నాయకులు కర్నాటి శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రసాద్ రెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కార్యక్రమంలో బేస్తవారిపేట మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండా రఘునాథ రెడ్డి,గిద్దలూరు వైయస్సార్ సీపీ నాయకులు మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి,సర్పంచ్ ఆవుల శ్రీధర్ రెడ్డి,
బారెడ్డి వెంకటేశ్వరరెడ్డి తదితర వైయస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.

👉 వాలంటీర్లను, సేవా రత్న, సేవా వజ్ర, సేవా మిత్ర, అవార్డులతో సన్మానించిన ఎమ్మెల్యే అన్నా*

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేసిన ఘనత వాలంటీర్లదే అని గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు అన్నారు. మంగళవారం మార్కాపురం లోని ఎస్సీ, బీసీ కాలనీ లో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమం లో భాగంగా ఏర్పాటు చేసిన వాలంటీర్లకు సన్మానం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్టం మరింత అభివృద్ధి చెందాలంటే ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డి అయితేనే సాధ్యమవుతుందన్నారు. వాలంటీర్ లు తమ తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న అందించిన ప్రభుత్వ పధకాలను ప్రజలకు వివరించి జగనన్న కు అండగా నిలవాలని ప్రతి ఒక్కరిని కోరాలని సూచించారు. వాలంటీర్లు వారి పరిధిలోని కుటుంబాల సమస్యలు ఎల్లప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్నారు. అనంతరం మార్కాపురం మండల పరిధిలోని వాలంటీర్ లకు సేవావజ్ర, సేవారత్న, సేవా మిత్ర అవార్డులకు ఎంపికైన వాలంటీర్ లను ఎమ్మెల్యే అన్నా శాలువాతో, బ్యాడ్జ్, ప్రశంసాపత్రాలతో ఎమ్మెల్యే అన్నా సన్మానించి అభినందనలు తెలిపారు.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..