బాపట్ల వైసిపికి భారీ షాక్..బాబు కోసమే పవన్ పని చేస్తున్నాడు: సజ్జల,రోజా, అంబటి….. ***ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా కొండేపిలో నిరసన.. బి పేటలో వైకాపా ఆత్మీయ సమ్మేళనం.

బాపట్ల పట్టణం వైసిపీ కి చెందిన సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది కళ్ళం హరినాథ్ రెడ్డి బాపట్ల నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కండువాకప్పుకొని తెలుగుదేశం పార్టీ లోకి చేరారు

*కొందరికి బుజ్జగింపులు*టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్న నేతలు.తొలి జాబితాలో టికెట్లు దక్కని నేతలతో చంద్రబాబు సమావేశం.ఫస్ట్ లిస్టులో సీట్లు కోల్పోయిన వారందరికీ చంద్రబాబు పిలుపు.చంద్రబాబు పిలుపుతో ఉండవల్లి నివాసానికి వెళ్లిన ఆలపాటి రాజా.రేపు పెనుకొండ ఇన్‍ఛార్జ్ పార్థసారథికి పిలుపు.అధినేత నుంచి పిలుపు కోసం వేచిచూస్తున్న సీట్లు దక్కని నేతలు.ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్న చంద్రబాబు.

👉ఢిల్లీలో మద్దతు ధరలు ఇవ్వాలని కోరుతూ రైతులు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ రైతులపై కాల్పులకి నిరసనగా సోమవారం ప్రకాశం జిల్లా కొండపిలో నిరసన కార్యక్రమం చేయడం జరిగినది.

👉 *జనసైనికులు మరొక్కసారి ఆలోచించుకోండి, బాబు కోసమే పవన్ పని చేస్తున్నాడు: సజ్జల*

అత్యంత దయనీయస్ధితిలో పవన్ ఉన్నారని, చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్ధితికి పవన్ దిగజారిపోయారని సజ్జల మండిపడ్డారు. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవని దుయ్యబట్టారు. టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలని, జనసేన మిగిలిన స్ధానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్ధులను పంపుతారని. పవన్ ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలని హితవు పలికారు. 175 స్దానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్ధులే లేరని ఎద్దేవా చేశారు. 24 స్ధానాల్లో పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేని స్ధితిలో పవన్ ఉన్నారని, బాబు కోసమే పవన్ పని చేస్తున్నారని సజ్జల విమర్శించారు

👉ప్యాకేజీ కోసం తమ అభిమానులను ఆమ్మేస్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త: మంత్రి అంబటి*..పవన్ సీఎం అవుతారని ఆశ పడ్డ జనసైనికులకు తమ నేత కనీసం ఎమ్మెల్యే అవుతాడో లేదో అనే సందేహంతో మిగిల్చారని మంత్రి అంబటి అన్నారు. ప్యాకేజీకి ఆమ్ముడుపోయిన జనసేనని వెంట జనసైనికులు వెళ్లవద్దని హితవు పలికారు, లేదంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని అన్నారు.

👉బి పేటలో నాగార్జునరెడ్డి కి ఘన స్వాగతం.. వైకాపాఖ్యాలు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. సోమవారం జరిగిన బేస్తవారిపేట మండల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి అభిమానులు, భారీ ఎత్తున పాల్గొన్నారు.బేస్తవారిపేట ఎంపీపీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త,కుందూరు నాగార్జునరెడ్డి విద్యావంతుడు, సౌమ్యుడు,నిరంతరము ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే గొప్ప మనసున్న మహారాజు అని ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త పనిచేయాలని పలువురు వైకాపా నాయకులు,కార్యకర్తలు కోరారు.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..