రుచికరమైన నేతి బొబ్బట్లు, కోవా బొబ్బట్లు… ధర మరీ ఇంత తక్కువా?

మన తెలుగు వారు చేసే రుచికరమైన
స్వీట్స్
మరెవరు చేయలేరు.
ఆంధ్రప్రదేశ్‌లోని
తెలుగువారు చేసే స్వీట్లలో ప్రధానమైనవి అరిసెలు, కొబ్బరి బూరెలు, కజ్జికాయలు. ఇవే కాదు రకరకాల స్వీట్లను తయారు చేస్తూ ఉంటారు. వాటిలో ఒకటి నేతి బొబ్బట్లు. బొబ్బట్లు చూడటానికి చపాతీ, పుల్కాల కనిపించే రుచికరమైన స్వీట్. ఈ
బొబ్బట్లను
అసలు ఎలా తయారు చేస్తారు? వీటి తయారీలో ఏమేమి వాడతారో తెలుసుకుందాం.

బొబ్బట్లను ముందుగా మైదా పిండి లేదా గోధుమ పిండి సహాయంతో తయారు చేస్తారు. ముందుగా గోధుమ పిండిని కలుపుకొని వాటిని చపాతీలా తయారు చేసుకుంటారు. తరువాత పప్పు, బెల్లం పాకం రెండిటిని కలిపి ఒక ముద్దగా తయారు చేసి ఉండలుగా తయారు చేస్తారు. ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీ పిండిని చపాతీలు రుద్దుకొని, దానీలో పప్పు బెల్లం ముద్దను ఉంచి మళ్ళీ చపాతీగా తయారు చేసి చపాతీ పాన్ మీద కలుస్తారు.ఇలా కాల్చిన వాటినే బొబ్బట్లు అని అంటారు.

స్టైలిష్ షర్ట్స్… ట్రెండింగ్ జీన్స్… జస్ట్ రూ.300 మాత్రమే… ఈ షాప్ ఎక్కడో తెలుసా?

ప్రతి ఫుడ్ స్ట్రీట్‌లో, కర్రీస్ పాయింట్, బేకరీల్లో ప్యాకెట్లలో బొబ్బట్లను అమ్ముతున్నారు. ఇలా ప్యాకెట్లలో కాకుండా మన కళ్లముందే రుచికరమైన బొబ్బట్లను తయారు చేసి విక్రయాలు జరుపుతున్నారు కొందరు. విజయవాడ సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ స్ట్రీట్‌లో విజయ డైరీ ఎదురుగా నేతి బొబ్బట్ల దుకాణం ఉంది. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎంతో రుచికరమైన నేతి బొబ్బట్లు, కోవా బొబ్బట్లు విక్రయాలు జరుపుతున్నారు.

Seasonal Business: వీళ్ల పని బాగుంది… జస్ట్ ఒక నెల వ్యాపారం… లక్షల్లో ఆదాయం

ఈ బొబ్బట్ల ధర రూ.20 నుంచే ప్రారంభం అవుతుంది. వీరు సుమారు 6 సంవత్సరములుగా ఈ బొబ్బట్ల తయారీ, విక్రయాలు చేస్తున్నారు. సుమారు రోజుకు 200 మంది నుంచి 300 మంది దాకా ఈ బొబ్బట్లను రుచి చూసి తీసుకెళ్తూ ఉంటారు. ప్రతీ రోజూ సుమారు రూ.5000 వరకు బిజినెస్ చేస్తుండటం విశేషం. ఈ లెక్కన నెలకు రూ.1,50,000 బిజినెస్ జరుగుతోంది ఇక్కడ.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..