బ్రహ్మంగారిమఠం మండలం మల్లిగుడుపాడులో టిడిపి కార్యకర్త హత్య!!!…రైలులో భారీగా బంగారం.నగదు స్వాధీనం!!!

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంమల్లిగుడుపాడు లో టిడిపి కార్యకర్త హత్య…

కంచం రామ్మోహన్ రెడ్డి ని వైకాపా నాయకులే హత్య చేశారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.

*రైలు లో భారీగా బంగారం.నగదు స్వాధీనం చేసుకున్న నరసరావుపేట రైల్వే పోలీసులు*

పల్నాడు జిల్లా వినుకొండ నుండి గుంటూరు వెళ్తున్న వ్యక్తి దగ్గర వినుకొండ నరసరావుపేట మార్గం మధ్యలో. నరసరావుపేట రైల్వే పోలీస్ లు అతనివద్ద ఎటువంటి బిల్లు లేకపోవడం తో అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారం అదుపులో తీసికొని అతని వద్ద ఉన్న 11. లక్షల నగదు, 29 లక్షలు విలువ చేసే బంగారం స్వాధీన పర్చుకొని అతని పై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో నరసరావుపేట రైల్వే సబ్ ఇన్స్పెక్టర్. సుబ్బారావు.రైల్వే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..