ప్రకాశం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నూతన ఎస్పీ గా భాధ్యతలు చేపట్టిన పి.పరమేశ్వర రెడ్డి ని కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ జిల్లా, రామకోటయ్య మంగళవారం మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ కంభం సర్కిల్ పిధిలోని మూడు మండలంలో క్రైమ్ రేట్ తగ్గించేలా విధులు నిర్వహించాలని, అలానే ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ జె,రామకోటయ్య ను ఆదేశించారు …
Recent Posts