కాంగ్రెస్ ప్లస్ కామ్రేడ్స్…ఏపీలో కొత్త కూటమి…!!!

ఏపీలో సీపీఎం పోటీ చేసే సీట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5, 6 తేదీలలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏపీలో ఎన్నికల్లో పోటీ మీద కీలక డెసిషన్ తీసుకుంది. మొత్తం 175 సీట్లకు గానూ 26 సీట్లకు అలాగే 25 ఎంపీ సీట్లకు గానూ 3 సీట్లకు పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది. ఏపీలో అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం జనసేన మూడూ కూడా బీజేపీతోనే ఉన్నాయని దాసోహం అంటున్నాయని రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అంటున్నారు.

ఈ మూడు పార్టీలలో దేనికి ఓటు వేసినా అది బీజేపీకే వెళ్తుందని ఆయన విమర్శించారు. ఏపీలో సీపీఎం పోటీ చేసే సీట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5, 6 తేదీలలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏపీలో ఎన్నికల్లో పోటీ మీద కీలక డెసిషన్ తీసుకుంది. మొత్తం 175 సీట్లకు గానూ 26 సీట్లకు అలాగే 25 ఎంపీ సీట్లకు గానూ 3 సీట్లకు పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది. ఏపీలో అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం జనసేన మూడూ కూడా బీజేపీతోనే ఉన్నాయని దాసోహం అంటున్నాయని రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అంటున్నారు. ఈ మూడు పార్టీలలో దేనికి ఓటు వేసినా అది బీజేపీకే వెళ్తుందని ఆయన విమర్శించారు. ఏపీకి ఏమీ చేయని బీజేపీని ఈ మూడు పార్టీలు భుజాన మోస్తున్నాయని అంటున్నారు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలు అమలు చేయలేదని, అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కూడా ప్రైవేటీకరించింది అని ఆయన విమర్శించారు. ఇంతచేసినా బీజేపీతోనే పొత్తులు అంటూ తిరుగుతున్న ఈ పార్టీలను అన్నింటినీ ఓడించాలని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని తాము అధికారంలోకి వస్తే కొంటామని లోకేష్ చెబుతున్నారని అంటే బీజేపీ ప్రైవేటీకరణకు అంగీకరించినట్లేనా అని ఆయన ప్రశ్నించారు. రాజధాని విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతోందని ఆయన నిందించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని వైసీపీ నేతలు అనడమేంటి అని వి శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖ కర్నూల్ రాజధానులు అని చెప్పినా అమరావతితో సహా మూడింటిలోనూ అభివృద్ధి చేయని వైసీపీ ఇపుడు ఉమ్మడి రాజధాని పేరుతో కొత్త నాటకం ఆడుతోందని ఆయన తప్పు పట్టారు. రాజధాని పేరుతో రియల్ దందాలకు తెర లేపడం తప్ప నిజంగా జరిగింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. ఇదిలా ఉంటే ఏపీ అభివృద్ధిని కోరుకునే శక్తులు రాజకీయ పార్టీలతో తాము కలసి పనిచేస్తామని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా సహా ఏపీకి విభజన చట్టం మేరకు రావాల్సిన వాటి విషయంలో తాము కృషి చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ తో కలసి వెళ్లేందుకు సీపీఎం కి ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు ఇతర పార్టీలు వస్తే సీట్ల సర్దుబాటు చేసుకుని పొత్తులతో ముందుకు సాగుతామని ఆయన అంటున్నారు. సీపీఎం అయితే కాంగ్రెస్ తో సై అంటోంది. ఇపుడు సీపీఐ చెప్పాల్సి ఉంది. ఆ పార్టీ ఈ నెల 20న తన పార్టీ రాష్ట్ర కమిటీ మీటింగులో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూస్తూంటే ఏపీలో కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కొత్త కూటమి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ కి షర్మిల నాయకత్వం వహిస్తున్నారు. కొంత ఊపు వచ్చింది. దాంతో వామపక్షాలు కూడా తోడు అయితే ఇండియా కూటమి ఏపీలో ఆవిర్భవిస్తుంది. అదే టైం లో బీజేపీ జనసేన టీడీపీతో ఎన్డీయే కూటమి మరో వైపు ఉండనుంది. వైసీపీ ఒంటరి పోరు చేయనుంది.

👉ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే అన్నా..


పొదిలి మండలం కుంచేపల్లి గ్రామానికి చెందిన మారం కోటిరెడ్డికి ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి రూ.1,20,000/- మంజూరు కాగా గిద్దలూరు శాసన సభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు బుధవారం బాధితునికి చెక్కును అందచేశారు. ఈ సందర్బంగా బాధితుడు ముఖ్య మంత్రి జగనన్న కు, ఎమ్మెల్యే అన్నా రాంబాబు కు కృతజ్ఞతలు తెలిపారు.*
👉పొదిలి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అన్నా……..
పొదిలి పట్టణంలోని ఆంజనేయ స్వామి వారిని గిద్దలూరు శాసన సభ్యులు, మార్కాపురం వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు బుధవారం దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే అన్నా పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ నిర్వహకులు ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించారు.
👉తప్పిపోయిన బాలుడిని అప్పగించిన గిద్దలూరు పోలీసులు


ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు పట్టణంలో తప్పిపోయిన బాలుడిని బుధవారం అర్బన్ సీఐ సోమయ్య వారి సిబ్బంది తల్లిదండ్రులకు అప్పగించారు.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..