పవన్ కి వంగా గీత కి తేడా చెప్పిన జగన్.. కడపలో షర్మిల నామినేషన్.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న మాగుంట.. టిడిపిలో భారీగా చేరికలు

పవన్ కి వంగా గీత కి తేడా చెప్పిన జగన్ !

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాకినాడలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సిద్ధం పేరిట సాగిన ఈ సభ అదరహో అన్నట్లుగానే జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాకినాడలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.సిద్ధం పేరిట సాగిన ఈ సభ అదరహో అన్నట్లుగానే జరిగింది.ఈ సభలో జగన్ పిఠాపురం ఓటర్లకు చేసిన వినతి ఆసక్తికరంగా ఉంది.అదేంటి అంటే తనకు తల్లి లాంటిది అక్క అయిన వంగా గీత పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అని జగన్ చెప్పారు.ఆమెని తప్పనిసరిగా గెలిపించాలని కోరారు.ఒక సినిమా హీరో రీల్ కి మాత్రమే పరిమితం అని పవన్ ని ఉద్దేశించి జగన్ కామెంట్స్ చేశారు.అదే రియల్ హీరో ఎవరైనా ఉన్నారూ అంటే అది వంగా గీత అన్నారు. ఆమెను గెలిపించుకుంటే అందరికీ అందుబాటులో ఉంటారని ఏ కష్టం వచ్చినా వెంటనే పలికే మనిషి అని జగన్ అన్నారు.అదే పవన్ ని గెలిపిస్తే జ్వరం వచ్చిందని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయిన చందంగా వెళ్ళిపోతాడని ఆయన సెటైర్లు వేశారు.ఓట్లు వేయించుకున్నంత సేపే జనాలలో ఉంటారని ఆ తరువాత వారు అందుబాటులో ఉండరని జగన్ చెప్పారు.వంగా గీత అయితే జనం మధ్యనే ఉండే నేత అని ఆమె అభివృద్ధి చేస్తారని,తాను కూడా దగ్గరుండి పిఠాపురం అభివృద్ధికి సహకరిస్తానని జగన్ చెప్పారు.ఈ సందర్భంగా పవన్ కి రీల్ హీరో అని ఆయనని గెలిపించినా ఉపయోగం లేదని జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇక పిఠాపురం ప్రజలు ఎపుడూ అందుబాటులో ఉండే అభ్యర్ధికే ఓటు వేస్తారు. గతంలో వర్మను వారు గెలిపించడం వెనక కూడా కులం చూసుకోలేదు.తమకు మేలు చేస్తారని మాత్రమే భావించి గెలిపించారు.అలా ఆలోచిస్తే కనుక కులాభిమానంతోనో మరో క్రేజ్ మోజుతోనో పిఠాపురం ఓటర్లు ఓట్లు వేస్తారని ఎవరూ అనుకోవడం లేదు.వారు వివేకంతో ఆలోచిస్తారు అనే అంటున్నారు.సరిగ్గా ఇదే పాయింట్ మీద జగన్ కూడా చెబుతూ అందుబాటులో ఉండే ఎమ్మెల్యే గీత అని నొక్కి మరీ చెప్పారు.దీనిని బట్టి చూస్తే కనుక పిఠాపురం ప్రజల మనసెరిగి మరీ జగన్ ఈ విజ్ఞప్తి చేశారు అన్న చర్చ సాగుతోంది.అదే సమయంలో గీతను తన తల్లిగా సోదరిగా ఆయన పరిచయం చేయడం ద్వారా పిఠాపురం ప్రజల మనసుని దోచుకునే ప్రయత్నం చేశారు అని అంటున్నారు.

👉కడప లోక్‌సభ అభ్యర్థిగా ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ షర్మిల నానిమేషన్‌ దాఖలు చేశారు* కడప కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా చేరుకున్న ఆమె ఆర్వోకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఆమె వెంట వివేకా కూతురు సునీత ఉన్నారు.

👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కనిగిరి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి , కనిగిరి శాసనసభ అభ్యర్థి డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి వారి తనయులు జయసింహా రెడ్డి మరియు తెలుగుదేశం, జనసేన,బిజెపి నాయకులు, అధ్యక్షులు, అభిమానులు పాల్గొన్నారు.

👉 మార్కాపురం నియోజకవర్గం లో పెద్ద నాగులవరం నుండి తర్లుపాడు వరకు జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం మరియు ర్యాలీ లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి , మార్కాపురం శాసనసభ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మరియు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు నిఖిల్ రెడ్డి, మార్కాపురం జనసేన ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్ మరియు తదితరులు పాల్గొన్నారు తదుపరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు…………….👉 తర్లుపాడు మండలం లో 90 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ లో చేరిక.. ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి మరియు మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ సమక్షంలో తర్లుపాడు మండలంలోని తర్లపాడు,నాయుడు పల్లి, తుమ్మలచెరువు,బుడ్డ పల్లి, కేతగుడిపి, నాగేళ్ల మడుపు తదితర గ్రామాల నుండి ఇద్దరు మాజీ సర్పంచులు సహా 90 కుటుంబాలు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో అంగిరేకుల అంకయ్య (మాజీ సర్పంచ్ బుడ్డపల్లి ), మక్కెన బాలయ్య (మాజీ సర్పంచ్ ) బత్తుల అంకయ్య, బత్తుల వెంకటరత్నం, తదితరుల 90 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

👉కొనకనమిట్ల మండలంలో వైసిపికీ షాక్ -భారీగా టిడిపిలోకీ వలసలు …..*కొనకనమిట్ల మండలం నాగంపల్లి గ్రామంలో సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టిడిపిలో చేరిక..ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి.మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిన 200 కుటుంబాలు.నూతనంగా పార్టీలో వారికి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్డులు మాగుంట, కందుల .రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని పార్టీలో చేరిన వారికి తెలిపిన యంపి, యం..యల్ ఏ అభ్యర్డులు..కార్యక్రమంలో భారీగా పాల్గొన్న తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు, అభిమానులు*👉ముత్తుముల సమక్షంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన 60 కుటుంబాలు..గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ముండ్లపాడు పంచాయతీలోని బురుజుపల్లె తాండాకు చెందిన 14వ వార్డు మెంబర్ మూడోకులం మౌనికబాయ్ తో సహా 60 సుగాలి కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు..ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టిడిపి కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు మండలంలో అశోక్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ వచ్చేందుకు కృషి చేస్తామన్నారు……*👉గిద్దలూరులో ఘనంగా టీడీపీ అధినేత జన్మదిన వేడుకలు.. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా అశోక్ రెడ్డి కేక్ కట్ చేసి టీడీపీ నాయకులకు,కార్యకర్తలకు తినిపించారు.రాష్ట్రంలో వైసీపీ పాలనలో నష్టపోయిన ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావటం ఖాయమన్నారు.కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గోన్నారు..*

👉 ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 20 కుటుంబాలు..

కంభం పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం, అంకభూపాలం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం వైసిపిని వీడి టీడీపీలో చేరిన కాకునుంటి భాస్కర్ రెడ్డి , కాకునుంటి రాజేశ్వరరెడ్డి, లక్ష్మి రంగయ్య, భరపని బాలయ్య, మెట్ల రాజశేఖర్, వలరాజు, రాజయ్య, స్వామిరంగయ్య, వెంకటయ్య, శ్రీనివాసులు, రంగస్వామి, మండ్ల శ్రీనివాసులు నరసింహ, బాలరంగస్వామి తదితరులు పాల్గోన్నారు.*👉అభివృద్ధి చేసిన మా అన్న ను ఆధరించండి అంటూ మాజీ ఎమ్మెల్యే సోదరి గీత, ఎన్నికల ప్రచారంలో భాగంగా రాచర్ల మండలంలోని పలుగుంటిపల్లి గ్రామంలో తిరిగి గ్రామ ఇంటింటికి తిరిగి కలిసి జరగబోయే మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న ముత్తుముల అశోక్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాస రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన అశోక్ రెడ్డి సోదరి గీత ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకుడు..గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని 3వ వార్డుకు చెందిన వైసీపీ సీనియర్ నాయకులు,మాజీ వార్డు మెంబర్ గుంటూరి డేవిడ్ గారు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టిడిపి కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.రాబోయే ఎన్నికల్లో స్థానిక నాయకుడైన అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.*

👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కనిగిరి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి , కనిగిరి శాసనసభ అభ్యర్థి డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి వారి తనయులు జయసింహా రెడ్డి మరియు తెలుగుదేశం, జనసేన,బిజెపి నాయకులు, అధ్యక్షులు, అభిమానులు పాల్గొన్నారు

👉 మార్కాపురం నియోజకవర్గం లో పెద్ద నాగులవరం నుండి తర్లుపాడు వరకు జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం మరియు ర్యాలీ లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి , మార్కాపురం శాసనసభ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మరియు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు నిఖిల్ రెడ్డి, మార్కాపురం జనసేన ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్ మరియు తదితరులు పాల్గొన్నారు తదుపరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు .

👉 తర్లుపాడు మండలం లో 90 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ లో చేరిక..

ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి మరియు మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ సమక్షంలో తర్లుపాడు మండలంలోని తర్లపాడు,నాయుడు పల్లి, తుమ్మలచెరువు,బుడ్డ పల్లి, కేతగుడిపి, నాగేళ్ల మడుపు తదితర గ్రామాల నుండి ఇద్దరు మాజీ సర్పంచులు సహా 90 కుటుంబాలు పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారిలో అంగిరేకుల అంకయ్య (మాజీ సర్పంచ్ బుడ్డపల్లి ), మక్కెన బాలయ్య (మాజీ సర్పంచ్ ) బత్తుల అంకయ్య, బత్తుల వెంకటరత్నం, తదితరుల 90 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

👉కొనకనమిట్ల మండలంలో వైసిపికీ షాక్ -భారీగా టిడిపిలోకీ వలసలు …. నాగంపల్లి గ్రామంలో సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టిడిపిలో చేరిక..ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి.మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిన 200 కుటుంబాలు.నూతనంగా పార్టీలో వారికి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్డులు మాగుంట, కందుల .రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని పార్టీలో చేరిన వారికి తెలిపిన యంపి, యం..యల్ ఏ అభ్యర్డులు..కార్యక్రమంలో భారీగా పాల్గొన్న తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు, అభిమానులు.👉 టిడిపిలో చేరిన వైసిపి మాజీ మండల ఉపాధ్యక్షులు, రైతు సంఘం నాయకులు సానికొమ్ము వెంకటేశ్వర్ రెడ్డి,

👉వైసీపీని వీడి టీడీపీలోకి మాజీ ఎంపీటీసీ*

ప్రకాశంజిల్లా బెస్తవారిపేట పట్టణంలో అర్ధవీడు మండలం,యాచవరం గ్రామ టీడీపీ నాయకులు బోయపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ యద్దనపూడి ప్రసాద్ తో సహా పది కుటుంబాలు టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక…ఈ సందర్భంగా అశోక్ రెడ్డి గారు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైసీపీని వీడి టిడిపిలో చేరిన కందుల మోసా, కందుల గాలయ్య, కందుల మాణిక్యారావు, కటికల శాంతయ్య, కటికల యరయ్య, గాలయ్య, ఎద్దనపూడి రమేష్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు…

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…