Sankranti Special Trains: మరిన్ని సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్… రూట్, టైమింగ్స్ ఇవే
3. ఈ రైళ్లు దారిలో సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)