Kashi Trains: వరంగల్, విజయవాడ మీదుగా వారణాసికి స్పెషల్ ట్రైన్స్… రూట్స్, టైమింగ్స్ ఇవే
1. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'కాశీ తమిళ్ సంగమం' రెండో ఎడిషన్‌ను ఘనంగా ప్రారంభించారు. డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 30 మధ్య కాశీ తమిళ్ సంగమంలో భాగంగా వారణాసికి పలు రైళ్లను నడపనుంది రైల్వే. కన్యాకుమారి, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, కొయంబత్తూర్ జంక్షన్ నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు వరంగల్, విజయవాడ మీదుగా ప్రయాణిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)