రైల్వే ప్రయాణికులకు అదిరే శుభవార్త.. ఏపీ, తెలంగాణ మీదుగా స్పెషల్ ట్రైన్

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ అందించింది. స్పెషల్ ట్రైన్ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. అందువల్ల ట్రైన్ జర్నీ చేయాలని భావించే వారికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కొత్తగా స్పెషల్ ట్రైన్ తీసుకువస్తున్నట్లు సౌత్ వెస్ట్రన్ రైల్వే తాజాగా ప్రకటించింది. ఇంతకీ ఏ రూట్‌లో ఈ ట్రైన్ పరుగులు పెడుతుంది? ఏ ఏ రోజున ఈ ట్రైన్ ఉంటుంది? వంటి అంశాలను మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

సౌత్ వెస్ట్రన్ రైల్వే ఈ మేరకు ట్వీట్ చేసింది. దీని ప్రకారం చూస్తే.. ట్రైన్ నెంబర్ 06597 సర్ ఎం విశ్వేశ్వరయ టర్మినల్ పేరు కలిగిన రైలు ఇప్పుడు బెంగళూరు – దనపూర్ మధ్య పరుగులు పెట్టనుంది. ఇది వన్‌ వే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్. ప్రయాణికుల రద్దీ పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేస్ ప్రకటించింది. బెంగళూరులో ఈ ట్రైన్ రాత్రి 11.25 గంటలకు బయలు దేరుతుంది. డిసెంబర్ 19న ఈ ట్రైన్ ఉంటుంది. అలాగే దనపూర్‌కు ఈ ట్రైన్ డిసెంబర్ 21న చేరుకుంటుంది. రాత్రి 11.30కు వచ్చేస్తుంది.

హైదరాబాద్‌లో ఉన్న వారికి అలర్ట్.. ఈరోజు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!

ఈ ట్రైన్ బంగారపేట, జోలార్‌పేట, కాట్పాడి, పెరంబూర్, విజయవాడ, వరంగల్, బల్హర్‌షా, నాగ్‌పూర్, ఇటర్సి, జబల్‌పూర్, సాట్నా, మనిక్‌పూర్, ప్రయాగ్ రాజ్ చోకి, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, బుక్సర్, ఆరా స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంది. ఈ ట్రైన్‌లో 2 టైర్ ఏసీ కోచ్‌ల రెండు, నాలుగు 3 టైర్ కోచ్‌లు 12 సెకండ్ క్లాస్ స్లీప్ కోచ్‌లు, మూడు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 2 లగేజ్కమ్ బ్రేక్ వాన్స్ కోచ్‌లు ఉంటాయి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..