Vijayawada: విజయవాడ రైల్వే అధికారుల రికార్డ్… ఒక్క రోజులో 1,973 కేసులు… రూ.13.27 లక్షల పెనాల్టీ వసూలు

Vijayawada: విజయవాడ రైల్వే అధికారుల రికార్డ్… ఒక్క రోజులో 1,973 కేసులు… రూ.13.27 లక్షల పెనాల్టీ వసూలు

2. దక్షిణ మధ్య రైల్వే నిర్వహించిన టికెట్ చెకింగ్ డ్రైవ్‌లో ఒకే రోజు 100 టీమ్స్ 63 రైళ్లను తనిఖీ చేయడం విశేషం. ఈ డ్రైవ్‌లో ఏకంగా 1,973 కేసులు పెట్టారు. రూ.13.27 లక్షల పెనాల్టీ వసూలు చేశారు. డిప్యూటీ చీఫ్ కమర్షియల్ మేనేజర్ సుకేష్ దీపక్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రాంబాబు వావిలపల్లి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.

MORE
GALLERIES

Source link

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..