విజయవాడ ఇంద్రకీలాద్రిపై డిసెంబర్ 13 నుంచి

ప్రతి సంవత్సరం శ్రీ కనక దుర్గ అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు వేలాదిగా భవాని మాలను (Bhavani Mala) ధరిస్తారు. నవంబర్ 23 నుంచి
విజయవాడ
ఇంద్రకీలాద్రి ఆలయంలో భవాని మాలధారణ ప్రారంభించిగా 2024 జనవరి 7 వరకు ఈ భవాని దీక్షను భక్తులు అచరిస్తూంటారు. ఇప్పటికే 41 రోజు భవాని దీక్ష ఆరంభించిన భక్తుల కోసం నవంబర్ 23 నుంచి 27 వరకు ప్రత్యేక దీక్ష శిబిరాలను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. అర్ధ మాల భవాని దీక్ష ఆచరించే భక్తుల కోసం ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు డిసెంబర్ 13 నుంచి 17 వరకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

ప్రతి సంవత్సరం భవాని దీక్ష అచరించే భక్తులు మాల విరమణకు ఇంద్రకీలాద్రి ఆలయం సందర్శించి ఆలయ ప్రాంగణంలోనే భక్తులు దీక్ష విరమణ చేస్తారు. ఈ భవాని దీక్ష విమరణ కోసం సుమారు 20 వేల నుంచి 25 వేల మంది భక్తుల దాక ఇంద్రకీలాద్రి ఆలయ సందర్శనలో పాల్గొనే అవకాశం ఉందని, ఆలయాన్ని సందర్శించే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లిరావు మరియు ఆలయ ఈఓ కె.ఎస్.రామారావు తెలిపారు.

తుఫాను ముప్పులో ఏపీ… ఈ నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు కాలినడక మార్గాన వేలాదిగా అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. కాలి నడకన వచ్చే భక్తుల కోసం కేవలం ఆలయ పరిసరాల్లోనే కాకుండా వివిధ ప్రాంతాలలో మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయనున్నారు.

Special Trains: విశాఖపట్నం మీదుగా 44 ప్రత్యేక రైళ్లు… టైమింగ్స్ ఇవే

ఇంద్రకీలాద్రి ఆలయంలో జరిగిన దసరా ఉత్సవాలు ఎలా నిర్వహించరో అదే విధంగా భవాని మాల దీక్ష విరమణకు వచ్చే భక్తుల కోసం అదే విధం మెడికల్ అధికారులు, ఎండోన్మెంట్ అధికారులు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వీఏంసి అధికారులందరు కలిసి పని చేయాలనీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లిరావు కోరుకుంటున్నట్లు తెలిపారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..