Veda Pathashala: ఇది 100 ఏళ్ల నాటి వేద పాఠశాల… నేటితరం పిల్లలకు వేద విద్య

కృష్ణ జిల్లా, అగిరిపల్లిలో ఉన్న శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ వేదశాస్త్ర పాఠశాల గత వంద సంవత్సరాలుగా విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్వహణలో ఈ వేద పాఠశాలను నడుపుతున్నారు. శాస్త్రోక్తంగా, సంప్రదాయాలను కాపాడుతూ ఎంతోమంది వేద పండితులు, పండితులు ఈ వేద పాఠశాలను నిర్వహిస్తున్నారు.

నేటి ప్రపంచంలో పాఠశాలు అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పాఠశాలలు అందరికి తెలుసు. కానీ వేదాలు, సంస్కృతిక సంప్రదాయాలు వివరిస్తూ వేద పండితులచే పిల్లలకు వేదాలను వల్లీస్తూ, సంస్కృతి సంప్రదాయాలను నేటి తరం పిల్లలకి నేర్పుతూ… వేద పండితులుగా,ఘన పాటీలుగా తీర్చిదిద్దుతున్నారు.ఈ శోభనాద్రి లక్ష్మి నరసింహ వేద పాఠశాల నిర్మించి నేటికీ 120 సంవత్సరాలు గడుస్తున్నాయి. ప్రతీ ఏడాది వందల మంది విద్యార్థులు వేద పండితులుగా, ఘన పాటీలుగా అత్యంత ఘనోపేతంగా శిష్యరికం పూర్తి చేసుకొని బయటకి వస్తున్నారు.

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయ సంపదను రక్షించే దేవతలు వీళ్లే

కృష్ణ జిల్లా అగిరిపల్లిలో ఉండే శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ వేద పాఠశాలను 1902 సంవత్సరంలో శ్రీ శోభనాద్రి స్వామి వారి పేరా మంతెన కాపురస్తులు ఉప్పలూరి సొబ్బయ్య గారి ధర్మపత్ని పున్నమ్మా నిర్మాణం చేసి వేద శాస్త్ర పాఠశాలగా మార్చి విద్యార్థులకు వేద పాఠ్యంశాలు నేర్పుతూ విద్యార్థులను వేద పండితులుగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

నేపాల్ రుద్రాక్ష… కరీంనగర్‌లో సాగు… ఫలించిన ఓ రైతు శ్రమ

శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ వేద పాఠశాల కార్యనిర్వాహకులు మాట్లాడుతూ…

కృష్ణ జిల్లా అగిరిపల్లి శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ పాఠశాల ఇప్పటికే కొన్ని వందల మంది వేద పందితులను, ప్రసిద్ధ ఘన పాటిలను ఈ వేద పాఠశాల తయారు చేసింది. నేడు పిల్లలకు వేదాలు, కథనలు, సంస్కృతి మరియు సంప్రదాయం అంటే ఏమి తెలీదు. చదువుకోవటం అంటే పుస్తకాలు ముందుకువేకొని జీవితాన్ని గడపడానికి ఉద్యోగాలు చేయటమే అనుకుంటున్నారు. అలా కాకుండా ఈ వేద పాఠశాలలో సంస్కృతి, సంప్రదాయాన్ని వివరిస్తూ, వేదాలను నేర్పుతు, మంచి, చెడు అనే బేదాలను పూర్తి అర్ధం చేసుకొనే మెలిగేలా విద్యార్థులను తయారు చేస్తారని వివరించారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..