దీపావళి పండుగ అంటేనే కుల, మత బేధాలు లేకుండా భారతదేశ ప్రజలందరూ కలిసి చేసుకునే ఒక అపూర్వ పండుగ.
దీపావళి
పండుగను కుటుంబ సమేతంగా పెద్దవాళ్లు, పిల్లలు అందరు కలిసి జారుపుకుంటారు. అలాంటి సంతషమైన పండుగ, వెలుగులను పంచే పండుగ దీపావళి పండుగ.
దీపావళి వచ్చిందంటే మట్టి ప్రమిదలకి డిమాండ్ పెరుగుతుంది. ఇంట్లో పూజా మందిరం నుంచి ప్రహరీ గోడ వరకూ అంతటా మట్టి ప్రమిదలే వెలుగుతుంటాయి. దీపావళి ఉత్సవాల కోసం కొత్త మట్టి ప్రమిదల కొనుగోలే కాకుండా మారుతున్నా కాలానికి అనుగుణంగా మహిళలు నూతన ఇంటి అలంకరణ కోసం జిగేలు జిగేలు మెరిసే ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలను ప్రజలు ఇష్టపడుతున్నారు.
జ్యోతిర్లింగాల దర్శనం… విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ
అలాంటి దీపాలు మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రతి దీపావళికి కొత్తగా నూతన ఆవిష్కరణలతో రకరకాల విద్యుత్తు దీపాలను వ్యాపారులు ప్రజల కోసం ఎల్.ఈ.డి, మెట్రో మాక్స్ డిజైన్ లైట్, దీపాల వంటి విద్యుత్తు లైట్లు ఇలా కొత్తగా ఎన్నో రకాల విద్యుతు దీపాలు మార్కెట్లోకి వచ్చాయి.
విజయవాడ పటమట రైతుబజార్లోని భవాని క్రాఫ్ట్స్ దుకాణం దీపావళికి కావలిసిన అన్ని రకాల అలంకరణ వస్తువులను విక్రయాలు చేస్తున్నారు. ప్రస్తుత్తం మహిళలు, యువత నుతన ఆవిష్కర్ణకు ఆకార్షితులు అయి, దీపావళి పండుగ రోజున ఇంటికి చేసుకునే అలంకరణలో విద్యుత్తు దీపాలను ఎక్కువగా వాడుతున్నారు. వీటికోసం మహిళలకు నచ్చే విధంగా అన్ని ఆకర్షనియమైన విద్యుత్తు దీపాలను విక్రయాలు చేస్తునట్టు తెలిపారు.
Visakhapatnam: కొత్త బండి ఏదైనా అక్కడ పూజ చేయించాల్సిందే… ఇది విశాఖపట్నంలో ఫేమస్ టెంపుల్
భవాని క్రాఫ్ట్స్ విజయవాడ పటమట రైతు బజార్లోని నారాయణ స్కూల్ సమీపంలో ఉంటుంది. మహిళలకు కావలిసిన అన్ని రకాల పూజ సామాగ్రి దగ్గర నుంచి అలంకరణ సామాగ్రి వరకు అన్ని లభిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..