ఆర్టిసి బస్సు ,ఆటో ఢీ..ఒకరు మృతి..
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆర్టీసీ బస్సు నంద్యాల కి వెళ్తున్న క్రమంలో ఆటోను ఢీకొనడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందాడు.మృతుడు మార్కాపురం చెందిన వ్యక్తిగా గుర్తించారు.
బేస్తవారిపేట ఎస్సై నరసింహ రావు సంఘటన స్థలానికి చేరుకొని మృతుదేహాన్ని శవ పరీక్షల కోసం కంభం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Recent Posts